Day: February 4, 2026

చేతులు మారిన దురంధర్చేతులు మారిన దురంధర్

ఈ మధ్య కాలంలో థియేటర్లలో సుదీర్ఘ కాలం ఆడిన సినిమా.. ‘దురంధర్’. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికీ 50 రోజుల తర్వాత కూడా ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఐతే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 8 వారాల

అరవ శ్రీధర్ విచారణ పూర్తి… కేసు నమోదుఅరవ శ్రీధర్ విచారణ పూర్తి… కేసు నమోదు

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, అరవ శ్రీధర్ ను సదరు మహిళ పాతిక కోట్ల రూపాయలు డిమాండ్ చేసి

జనసేన నుంచి తప్పుకొన్న బొలిశెట్టి… రాజీనామా కాదుజనసేన నుంచి తప్పుకొన్న బొలిశెట్టి… రాజీనామా కాదు

జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ, జల బిరాదరి సంఘం జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసి తన నిర్ణయాన్ని తెలియజేశారు.

ఇండియా విడిచిపోండి.. వాట్సాప్‌కు సుప్రీం గట్టి హెచ్చరికఇండియా విడిచిపోండి.. వాట్సాప్‌కు సుప్రీం గట్టి హెచ్చరిక

మెటా (Meta) ప్రస్తుతం అందరికీ పరిచయం ఉన్న పేరు. వాట్సాప్ ఈ సంస్థకు చెందినదనే విషయం తెలిసిందే. అయితే భారత్‌లో ఈ సంస్థ కార్యకలాపాల నిర్వహణపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని తేల్చి చెప్పింది. అలా కాకుండా

వైసీపీ రాష్ట్రపతి పాలన కోరుకుంటుందా?వైసీపీ రాష్ట్రపతి పాలన కోరుకుంటుందా?

ఏపీలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల ఇళ్లపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రచ్చ జరుగుతోంది. ఈ

‘పోలీసులను పక్కనబెట్టి టీడీపీ, వైసీపీ తేల్చుకుందామా?’‘పోలీసులను పక్కనబెట్టి టీడీపీ, వైసీపీ తేల్చుకుందామా?’

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ చేపట్టిన పలు కార్యక్రమాల్లో యాక్టివ్ గా అనిల్ కుమార్ యాదవ్ పాల్గొనలేదు.

నా మెడ కోసేశారు: కాంగ్రెస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లునా మెడ కోసేశారు: కాంగ్రెస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ నా మాట‌కు విలువ లేకుండా పోయింది. నేను ఏమొహం పెట్టుకుని తిర‌గాలి. పార్టీ పెద్ద‌లు.. నా మెడ కోసేశారు“ అని జీవ‌న్

మైకేల్ జాక్సన్ బయోపిక్ ట్రైలర్… రికార్డులు సాధ్యమా?మైకేల్ జాక్సన్ బయోపిక్ ట్రైలర్… రికార్డులు సాధ్యమా?

​వరల్డ్ మ్యూజిక్ ఐకాన్ మైకేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘మైకేల్’ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఆంటోనీ ఫుక్వా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్ సాధించడంతో

గోల్డెన్ ఫిష్ మాట తప్పడం మంచిదేగోల్డెన్ ఫిష్ మాట తప్పడం మంచిదే

ఆ మధ్య డెకాయిట్ టీజర్ లాంచ్ జరిగినప్పుడు పోటీ గురించి ప్రస్తావిస్తూ అడివి శేష్ ఒక మాట అనడం అభిమానులకు గుర్తే. కాంపిటీషన్ లో ఎన్ని బిగ్ ఫిష్ వచ్చినా తాను గోల్డెన్ ఫిష్ గా వర్ణించుకుని చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తపరిచాడు.

వేసవి సినిమాల పాటల జోరు… ఆగకుండా సాగాలివేసవి సినిమాల పాటల జోరు… ఆగకుండా సాగాలి

సమ్మర్ లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేక అభిమానులు తెగ వర్రీ అవుతున్నారు. పెద్ది, ప్యారడైజ్ మార్చి నెలని వదలేశాక ఆ స్లాట్ ని ఎవరు వాడుకుంటారో అర్థం కావడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్