అనంతపురం జిల్లా : సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ రాష్ట్రంలో నీటి ప్రాజక్టులకు భారీ ఎత్తున నిధులను కేటాయించడం జరిగిందన్నారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. గార్లదిన్నె మండలం బూదేడు గ్రామ సమీపంలోని 8వ డిస్ట్రిబ్యూటరీ