న్యూఢిల్లీ : వివాదాస్పద హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కు ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం