Day: February 9, 2026

విశ్వక్‌ మంచి కోరుకున్న అర్జున్విశ్వక్‌ మంచి కోరుకున్న అర్జున్

కొన్నేళ్ల ముందు త‌మిళ సీనియ‌ర్ న‌టుడు అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో మొద‌లైన ఓ సినిమాకు ముందు ఓకే చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్.. షూటింగ్ మొదలైన రోజు గైర్హాజరు కావడమే కాక, ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు. దీని మీద

ఈసారి ‘సింగిల్’ సింహంగా బాలయ్యా?ఈసారి ‘సింగిల్’ సింహంగా బాలయ్యా?

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే ఒక ఫార్మాట్లో సాగిపోతుంటాయి. చాలా ఏళ్ల నుంచి బాలయ్య సినిమాలను గమనిస్తే.. ఎక్కువగా డ్యూయల్ రోల్స్‌లో కనిపిస్తారు. లేదా ఒక పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. డ్యూయల్ రోల్ చేసినా, షేడ్స్ చూపించినా.. బాలయ్య అవతారం మారిపోతుంటుంది.

ప్రభాస్ లేకుండా కల్కి-2 షూట్?ప్రభాస్ లేకుండా కల్కి-2 షూట్?

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన, చేస్తున్న, చేయబోయే ప్రతి సినిమా భారీ స్థాయిదే. కాస్టింగ్, బడ్జెట్ అన్నీ కూడా వేరే లెవెల్. అయినా సరే.. చాలా స్పీడుగానే సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తన కోసం ఎప్పుడూ రెండు మూడు సినిమాల మేకర్స్

నంది అవార్డులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్నంది అవార్డులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

నంది అవార్డులు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత ప్రతిష్టాత్మకంగా ఉండేవో ముందు తరం వారికి బాగా తెలుసు. ఈ అవార్డును అందుకోవడాన్ని గొప్ప గౌరవంగా భావించేవారు సినీ జనాలు. సినిమాలతో పాటు టీవీ, నాటక రంగాలకు కూడా నందులు ఇచ్చి గౌరవించేవి అప్పటి ప్రభుత్వాలు.

సేతుపతిని తీసుకోమన్న చిరుసేతుపతిని తీసుకోమన్న చిరు

మెగాస్టార్ చిరంజీవిని మెప్పించి ప్రశంసలు అందుకుంటే ఆ నటుడికి అదొక గౌరవం. ఈ తరంలో తనకు నచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి అని చిరు చెప్పినట్లుగా ఇటీవల ‘అనగనగా ఒక రాజు’ సినిమా సక్సెస్ మీట్లో దర్శకుడు బాబీ చెబితే.. నవీన్

`ల‌డ్డూ నివేదిక`: వైసీపీ ఎందుకు తొక్కిపెట్టింది?`ల‌డ్డూ నివేదిక`: వైసీపీ ఎందుకు తొక్కిపెట్టింది?

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న అత్యంత కీల‌క‌మైన చ‌ర్చ శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ కావ‌డ‌మే!. ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ముఖ్యంగా వైసీపీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి క‌ల్తీ

గౌతమ్ మేనన్ ప్రేమకథకు నటులు కావలెనుగౌతమ్ మేనన్ ప్రేమకథకు నటులు కావలెను

గత 25 ఏళ్లలో దక్షిణాదిన వచ్చిన ఉత్తమ ప్రేమకథల జాబితా తీస్తే.. అందులో ముందు వరుసలో గౌతమ్ మేనన్ సినిమాలే ఉంటాయి. ఆయన తొలి చిత్రం ‘చెలి’నే ఓ అందమైన ప్రేమకథ. ఆ తర్వాత ఓ వైపు ‘కాక్క కాక్క’, ‘వేట్టయాడు

టీమిండియా మేల్కోవాల్సిన సమయం!టీమిండియా మేల్కోవాల్సిన సమయం!

టీ20 వరల్డ్ కప్.. ​అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి ఉండొచ్చు కానీ, ఆ గెలుపు వెనుక ఉన్న చేదు నిజాన్ని మాత్రం విస్మరించలేం. ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని జట్టుగా ముద్రపడ్డ టీమిండియాను ఒక చిన్న టీమ్ ఆ రేంజ్‌లో

అంబటిపై 36 కేసులు.. ఇప్పట్లో బయటకు రాలేరా?అంబటిపై 36 కేసులు.. ఇప్పట్లో బయటకు రాలేరా?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. తిరుమల మహా ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ నివేదిక నేపథ్యంలో రాజకీయ పక్షాల మధ్య జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలం వాడిన మాజీ మంత్రి అంబటి

ఇన్ని సినిమాల్లో దేనికి పట్టం కట్టారు?ఇన్ని సినిమాల్లో దేనికి పట్టం కట్టారు?

ఈ వీకెండ్లో లెక్క పెట్టలేనన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమాలు తక్కువ. ఉన్నంతలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన ‘యుఫోరియా’ కొంత బజ్ తెచ్చుకుంది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. మంచి సందేశాత్మక