Day: February 11, 2026

క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీక్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ

కోల్ క‌తా : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుస‌రించిన తీరు పై స్పందించాడు. ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను నిర్వ‌హిస్తున్నాయి.

ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్

శ్రీ‌లంక : టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబో వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో అమెరికా జ‌ట్టుపై విజ‌యం సాధించింది పాకిస్తాన్. పాక్ జ‌ట్టుకు చెందిన ఫ‌ర్హాన్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.

సంక్షేమ వ‌స‌తి గృహాల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నసంక్షేమ వ‌స‌తి గృహాల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న

గుంటూరు జిల్లా : ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో వార్డెన్లు త‌మ ప‌నితీరు మార్చుకోవాల‌ని సూచించారు. కొంద‌రి నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం

చంద్ర‌బాబూ దైవ ద్రోహం చేస్తే ఎలా..?చంద్ర‌బాబూ దైవ ద్రోహం చేస్తే ఎలా..?

తూర్పు గోదావ‌రి జిల్లా : మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై. వ‌య‌సుకు త‌గ్గ‌ట్టు మాట్లాడ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. తాను రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అన్న విష‌యం మ‌రిచి పోయి మాట్లాడుతుండ‌డం

Bhabhi Ji Ghar Par Hain Box Office Collections: Big on small screen, Small on big screenBhabhi Ji Ghar Par Hain Box Office Collections: Big on small screen, Small on big screen

Bhabiji Ghar Par Hain! Fun On The Run, starring Aasif Sheikh, Shubhangi Atre, Rohitashv Gour, Mukesh Tiwari, Ravi Kishan, and others, continues to struggle at the box office. The comedy entertainer, directed