తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు టీడీపీ తరఫున బరిలో నిలిచారు. ముఖ్యంగా ఏపీ సరిహద్దును ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లాలోని మధిర మునిసిపాలిటీలో ముగ్గురు మహిళా అభ్యర్థులు సైకిల్ గుర్తుపైనే పోటీచేశారు. వీరిలో మధిర 10వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా