అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. శనివారం ఈ మేరకు గత జగన్ మోహన్ రెడ్డి హయాంలో 2018వ సంవత్సరంలో నిర్వహించిన గ్రూప్ -1 నియామకాలలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు