Day: February 17, 2026

A Rough Run for Sithara as Recent Bets Miss the MarkA Rough Run for Sithara as Recent Bets Miss the Mark

Sithara Entertainments, led by producer Naga Vamsi, is facing tough questions after a string of recent releases and distribution ventures failed to meet expectations at the Telugu box office. Over

Vishwak Sen’s Career Faces a Tough Phase After a Run of FlopsVishwak Sen’s Career Faces a Tough Phase After a Run of Flops

Actor Vishwak Sen, who once stormed into Telugu cinema with a string of successful films, is currently going through one of the most challenging phases of his career. He made

Nagabandham Teaser Shakes India With 20M Views in a DayNagabandham Teaser Shakes India With 20M Views in a Day

The teaser of the upcoming pan-India film Nagabandham has taken social media by storm, drawing massive attention across the country within hours of its release. Launched on the auspicious occasion

క‌లిసిన పాత మిత్రులు: బాబు-తుమ్మ‌ల భేటీ!క‌లిసిన పాత మిత్రులు: బాబు-తుమ్మ‌ల భేటీ!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు క‌లుసుకున్నారు. సోమవారం అమ‌రావ‌తికి వ‌చ్చిన తుమ్మ‌ల‌.. చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. వాస్త‌వానికి.. మైక్రోసాఫ్ట్ స‌హ వ్యవస్థాప‌కులు బిల్ గేట్స్ అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు

లవ్ స్టోరీని లైట్ తీసుకున్న ప్రేక్షకులులవ్ స్టోరీని లైట్ తీసుకున్న ప్రేక్షకులు

ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే. పదేళ్లు పూర్తయ్యాయి కాబట్టి వర్కౌటవుతుందేమోనని భావించిన నిర్మాతలకు చిన్న షాక్ తగిలింది. ఇలా జరగడానికి కారణాలు ఉన్నాయి. లవ్ స్టోరీ

అభిమానుల టెన్ష‌న్ తీర్చిన చిరుఅభిమానుల టెన్ష‌న్ తీర్చిన చిరు

70 ఏళ్ల వ‌య‌సులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవ‌ల మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్ గారు చిత్రంతో మెగా ఫ్యాన్స్ క‌ర‌వు తీర్చేశారు చిరు. ఆ సినిమాలో ఆయ‌న కామెడీ టైమింగ్, డ్యాన్సుల గురించి

మాస్ట్రో ఇళయరాజాకు షాకిచ్చిన కోర్టుమాస్ట్రో ఇళయరాజాకు షాకిచ్చిన కోర్టు

తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. ముందుగా ఏం జరిగిందో తెలుసుకుంటే మ్యాటర్ స్పష్టంగా అర్థమవుతుంది. ఇండియన్ టాప్ మ్యూజిక్ కంపెనీలలో

చంద్రబాబు విజన్ పై గేట్స్ అభినందనలుచంద్రబాబు విజన్ పై గేట్స్ అభినందనలు

ఏపీ సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ప‌నిచేయ‌డం త‌న‌కు కొత్త‌కాద‌ని మైక్రోసాఫ్ట్ స‌హ వ్యవస్థాప‌కుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు త‌న‌కు అత్యంత మంచి పాత మిత్రుడు (గ్రేట్ ఓల్డ్ ఫ్రెండ్‌) అని తెలిపారు. అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన గేట్స్‌.. సోమ‌వారం సాయంత్రం

అర్జున్ విశ్వక్ ఇద్దరూ దొరికిపోయారుఅర్జున్ విశ్వక్ ఇద్దరూ దొరికిపోయారు

పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన కనిపించడం లేదు. కథలో వైవిధ్యం ఉన్నా ట్రీట్ మెంట్ లో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ ని మెప్పించలేకపోతున్న వైనం వసూళ్లలో

విజ‌య్‌తో లింక్. . స్పందించిన త్రిష‌విజ‌య్‌తో లింక్. . స్పందించిన త్రిష‌

త‌మిళ సీనియ‌ర్ న‌టి త్రిష.. ఎన్నో ఏళ్ల ముందే పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మైంది. వ‌రుణ్ మ‌ణియ‌న్ అనే నిర్మాత‌తో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ త‌ర్వాత అనూహ్యంగా ఎంగేజ్మెంట్ ర‌ద్ద‌యింది. ఆ త‌ర్వాత ఇప్ప‌టిదాకా త్రిష పెళ్లి చేసుకోలేదు. వ‌య‌సు 40