విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది. ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజనీర్లతో సహా మొత్తం ఎనిమిది మంది అధికారులను సస్పెండ్