నయనతార కథానాయికగా పరిచయం అయి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్ల తర్వాత కూడా తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగడం.. అవకాశాలకు లోటు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే మధ్యలో కొన్నేళ్లు ఆమె కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలే
నయనతార కథానాయికగా పరిచయం అయి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్ల తర్వాత కూడా తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగడం.. అవకాశాలకు లోటు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే మధ్యలో కొన్నేళ్లు ఆమె కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలే
ఫీల్ గుడ్ ప్రేమకథలు సక్సెస్ కావాలంటే హీరో హీరోయిన్ల పెర్ఫార్మన్స్ చాలా కీలకం. ఏ ఒక్కరు తేడా చేసినా అవుట్ ఫుట్ మీద ప్రభావం చూపిస్తుంది. గీతాంజలి, ప్రేమ, ఓయ్ లాంటివి క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్నాయంటే దానికి కారణం ఇదే.
రాష్ట్ర ప్రభుత్వం వద్ద భూములు లేవని.. ఎవరికీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా భూములు ఇచ్చే ఆలోచన ఉన్నప్పటికీ.. ఇచ్చే పరిస్థితి లేదని.. ప్రభుత్వం దగ్గర భారీ భూ బ్యాంక్
పెదకాపుతో టాలీవుడ్ కు పరిచయమైన హీరో విరాట్ కర్ణ తర్వాత సినిమా చేయడానికి గ్యాప్ తీసుకున్నాడు కానీ తాజాగా విడుదలైన నాగబంధం ట్రైలర్ చూస్తుంటే ఇదేదో ఆషామాషీ కంటెంట్ లా కనిపించడం లేదు. హిమాలయ పర్వతాలు, అనంత పద్మనాభ స్వామి గుడిని
తొలి సినిమా ఫ్లాప్ అయినా సరే.. తన అందం, చురుకుదనంతో ప్రేక్షకులనే కాక ఇండస్ట్రీ దృష్టిని కూడా ఆకర్షించే హీరోయిన్లకు తర్వాత బాగానే అవకాశాలు వస్తుంటాయి. భాగ్యశ్రీ బోర్సే ఇలాగే వరుసగా ఛాన్సులు అందుకుంటోంది. ఆమె తొలి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’
ఒక పరాజయం ఎదురైతేనే… పార్టీలు తమను తాము సరిచేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయి. ఇక, వరుస పెట్టి పరాజయాలు వెంటాడితే.. మరేం చేయాలి?!. మరింత అప్రమత్తం కావాలి. మరింతగా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించాలి. తమ తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. ఇది
షూట్ మొదలు కావడానికి ముందే వర్క్ షాప్స్ నిర్వహించడం, రిహార్సల్స్ చేయించడం రాజమౌళి సినిమాలకు పరిపాటిగా మారింది. ముఖ్యంగా బాహుబలి నుంచి తప్పక ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాడు. బరిలోకి దిగే ముందు ఎంత బాగా సన్నద్ధమైతే.. ఔట్ పుట్ అంత
తాను ఆషామాషీగా ఏ సినిమా హిట్ అని చెప్పనని.. అలా చెప్పాను అంటే అది హిట్టయి తీరుతుందని అంటున్నాడు సీనియర్ నటుడు నరేష్. ఆయన సంక్రాంతికి రిలీజైన ‘నారీ నారీ నడుమ మురారి’ పెద్ద హిట్టవుతుందని చెప్పారు. అంతకుముందు ‘సామజవరగమన’ చిత్రానికి
ప్రతి ఏటా ప్రేమికుల దినోత్సవం నాడు భజరంగ్ దళాలు రంగంలోకి దిగి బహిరంగ ప్రదేశాల్లో పెళ్ళి కానీ యువతి యువకులు ఎక్కడ కలిసి ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతారన్నది అందరికీ తెలిసిన విషయమే. మన దక్షిణ రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు తక్కువే కానీ
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఆదివారం జరగనున్నాయి. అన్ని శివాలయాల్లోనూ ఈ వేడుకలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. అయితే.. ఏపీ అసెంబ్లీలో ఒక రోజు ముందుగానే మహా శివరాత్రి ముచ్చట కనిపించింది. టీడీపీ సహా కూటమిలోని అన్ని పార్టీలకు చెందిన మహిళా మంత్రులు,