హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రాణవాయువును అందించే పార్కుల కబ్జాలను హైడ్రా సీరియస్‌గా పరిగణిస్తోంది. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగి వాటిని రక్షిస్తోంది. ఇలా ఒకే రోజు ఒకే