తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భారత రాష్ట్ర సమితి ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. రాష్ట్రాన్ని సాధించామని, దశాబ్దాల ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామని చెప్పుకొనే ఆ పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస దెబ్బలు