Month: February 2026

300 రూపాయలకు కొని 634 కోట్లకు అమ్మేశాడు300 రూపాయలకు కొని 634 కోట్లకు అమ్మేశాడు

అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో అసలే అర్థం కాదు. ఎలాంటి ఆలోచన లేకుండా.. కేవలం సరదాగా కొన్న ఒక డొమైన్ ఒక వ్యక్తిని వందల కోట్ల అధిపతిగా మార్చింది. ఇంటర్నెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన డీల్ గా చెబుతున్న ఈ ఉదంతం

విజయోత్సాహంలో రేవంత్విజయోత్సాహంలో రేవంత్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 116 మున్సిపాలిటీలకు గాను 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపొందగా…38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది

వికెట్ల వెనుక నుంచి బంతి విసరవచ్చా?వికెట్ల వెనుక నుంచి బంతి విసరవచ్చా?

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌ ఒక ఆసక్తికర చర్చకు దారితీసింది. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ వికెట్ల వెనుక నుంచి బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా బౌలర్లు క్రీజు లోపలి నుంచే

బీజేపీకి మరింత దగ్గరవుతున్న సాయిరెడ్డి!బీజేపీకి మరింత దగ్గరవుతున్న సాయిరెడ్డి!

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని కొద్ది నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్న సాయిరెడ్డి…వైసీపీపై, జగన్ పై సునిశిత విమర్శలు చేయడం మొదలుబెట్టారు.

సాగర సంగమం తీయలేదు నిజమే కానీసాగర సంగమం తీయలేదు నిజమే కానీ

నిర్మాత నాగవంశీకి మరోసారి అసహనం కలిగింది. ఇవాళ విడుదలైన ఫంకీ స్పందన గురించి మాట్లాడుతూ ఏదో ట్విట్టర్ సైంటిస్టుల్లా ఇందులో కథ లేదని కొందరు కనుక్కున్నారని, సీన్ల మీద స్టోరీ రాశామని అన్నారని, కానీ స్టోరీ గట్రా ఆశించకుండా ఊరికే నవ్వుకోవడానికి

జగన్ తల్లిని అవమానించినా వదిలిపెట్టం… లోకేష్ వార్నింగ్!జగన్ తల్లిని అవమానించినా వదిలిపెట్టం… లోకేష్ వార్నింగ్!

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబును దూషించన అంబటిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని దూషించిన అంబటిపై

అప్పలసూరిని ఎవరు గుర్తుపట్టలేదటఅప్పలసూరిని ఎవరు గుర్తుపట్టలేదట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న రాబోతోంది. విడుదలకు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ సినిమాకు సంబంధించిన ఏదో టాపిక్ జనాల్లో నానుతూనే ఉంది. ఇక ఈ సినిమాలో విలక్షణ

కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్ సినిమాకొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్ సినిమా

నందమూరి కళ్యాణ్ రామ్ గత ఏడాది అర్జున్ సన్నాఫ్ వైజయంతి రూపంలో డిజాస్టర్ చవి చూశాక మళ్ళీ కనిపించలేదు. దాని మీద భారీ నమ్మకం పెట్టుకుంటే అది కనీస స్థాయిలో ఆడకపోవడం అభిమానులను నిరాశపరిచింది. కేవలం క్లైమాక్స్ నమ్ముకుని ఒక రొటీన్

ఆలయాలపై నిర్లక్ష్యం చేశారన్న పవన్ ఆరోపణలుఆలయాలపై నిర్లక్ష్యం చేశారన్న పవన్ ఆరోపణలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణాన్ని చేపట్టి రికార్డు స్థాయి వేగంతో పూర్తి చేశారు. 22 కిలోమీటర్ల ఈ రహదారిని శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా

అందుకే నాకు కన్నీళ్లు ఆగలేదు: చంద్రబాబుఅందుకే నాకు కన్నీళ్లు ఆగలేదు: చంద్రబాబు

గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు తాను