Month: February 2026

శ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములుశ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములు

నంద్యాల జిల్లా : మ‌హా శివ‌రాత్రి పర్వ‌దినం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు శ్రీ‌శైలం క్షేత్రానికి రానున్నార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు నంద్యాల ఎస్పీ . గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం నందు ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలిఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి

నెల్లూరు జిల్లా : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని తిరిగి పునరుద్ద‌రించాల‌ని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఉపాధి హామీ ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర కొన‌సాగుతోంది. ఈ యాత్ర గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది.

చ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దుచ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దు

​అమరావతి : ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర

14 నుంచి 16 వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు : టీజీఎస్ఆర్టీసీ14 నుంచి 16 వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు : టీజీఎస్ఆర్టీసీ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీ నాగిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాల‌యాల‌కు పెద్ద ఎత్తున బ‌స్సులు న‌డుపుతున్న‌ట్లు తెలిపారు. మొత్తం 2,243 స్పెష‌ల్ బ‌స్సులు కేటాయించామ‌న్నారు

20 ఏళ్ల పాల‌న ఏపీ రాష్ట్రానికి ఆలంబ‌న20 ఏళ్ల పాల‌న ఏపీ రాష్ట్రానికి ఆలంబ‌న

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జా పాల‌న‌లో తీసుకున్న నిర్ణ‌యాలు, చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల గురించి వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా మంజూరు చేసిన నిధుల గురించి

రూ. 3 కోట్ల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రారూ. 3 కోట్ల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్ర‌మ‌ణ‌దారుల పాలిట సింహ స్వ‌ప్నంగా మారింది. కబ్జాదారుల‌క‌కు చుక్కులు చూపిస్తోంది. న‌గ‌రంలో చెరువులు, పార్కుల‌ను క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. జూబ్లీహిల్స్‌.. అపోలో ఆసుప‌త్రి

Rajinikanth to be paid Rs 225 crore for film with Kamal Haasan? Here’s what we knowRajinikanth to be paid Rs 225 crore for film with Kamal Haasan? Here’s what we know

Superstar Rajinikanth and Kamal Haasan are reportedly set to join hands, reuniting on the big screen after decades. While the film has yet to be officially announced, reports suggest that