Month: February 2026

నమీబియాపై గెలిచినా… టీమిండియాలో అదే టెన్షన్నమీబియాపై గెలిచినా… టీమిండియాలో అదే టెన్షన్

టీ20 వరల్డ్ కప్ భాగంగా జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్ లో నమీబియాపై భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 209 పరుగులు చేయగా, అనంతరం నమీబియా కేవలం 116

ఫీడ్ బ్యాక్ విశ్లేషణలో స్వయంభు బిజీఫీడ్ బ్యాక్ విశ్లేషణలో స్వయంభు బిజీ

నిన్న నిఖిల్ సిద్దార్థ స్వయంభు రెండు నిమిషాల టీజర్ వచ్చాక సోషల్ మీడియా రియాక్షన్లు అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం నిఖిల్ రెండు సంవత్సరాలకు పైగా సమయాన్ని ఖర్చు పెట్టాడు. మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా

పుష్ప స్టైల్లో ‘తగ్గేదే లే’ అంటున్న అంబటిపుష్ప స్టైల్లో ‘తగ్గేదే లే’ అంటున్న అంబటి

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. గుంటూరు కోర్టుకు తరలిస్తుండగా పోలీసు వ్యాన్‌లో నుంచే ‘పుష్ప’ సినిమా స్టైల్లో “తగ్గేదే లే” అంటూ చేసిన సైగలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ప్రభుత్వ

బ్యాంక్ స్టేట్ మెంట్ చూడమంటున్న రాజుగారుబ్యాంక్ స్టేట్ మెంట్ చూడమంటున్న రాజుగారు

కొద్దిరోజుల క్రితం టాక్సిక్ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు 120 కోట్లకు తీసుకున్నారనే వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజంగా అంత మొత్తానికి కొన్నారా లేదానే దాని మీద పెద్ద  చర్చలే జరిగాయి. అంత మొత్తం రికవర్

మెగా హీరో బ్రేకప్‌కు కారణం ఆ దర్శకుడా?మెగా హీరో బ్రేకప్‌కు కారణం ఆ దర్శకుడా?

సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడు. కానీ 40వ పడికి చేరువ అవుతున్నా ఇంకా అతను పెళ్లి పీటలు ఎక్కలేదు. గతంలో అతడికి వేర్వేరు సందర్భాల్లో ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ ఇద్దరిలో ఎవరి గురించి చెప్పాడో కానీ..

విజయ్ మాల్యా… ఇక్కడికి వస్తేనే విచారణవిజయ్ మాల్యా… ఇక్కడికి వస్తేనే విచారణ

పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా పిటిషన్‌ను విచారించాలంటే ఆయన ముందుగా భారత్‌కు తిరిగి రావాల్సిన అవసరం ఉందని బాంబే హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. 2018లో అమల్లోకి వచ్చిన పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం చెల్లుబాటు సవాలు చేస్తూ

మున్సిపల్ పోటీలో ఎవరిది పైచేయి?మున్సిపల్ పోటీలో ఎవరిది పైచేయి?

అభ్యర్థులకు పార్టీ గుర్తు లేకుండా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ కు 65 శాతానికి మించిన స్థానాల్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ బుధవారంతో ముగిసింది. పార్టీ గుర్తులతో అభ్యర్థులు బరిలోకి

సాంప్రదాయిని రూటు మార్చుకోవడం రైటేనాసాంప్రదాయిని రూటు మార్చుకోవడం రైటేనా

శివాజీ, లయ కాంబోలో తెరకెక్కిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ముందు ప్రకటించిన ప్రకారమైతే ఇవాళ నుంచి ఓటిటిలో వచ్చేసి ఉండాలి. దానికి అనుగుణంగానే నిన్నటి దాకా ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. అయితే ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాక నిర్ణయాలు మారిపోయాయి.

తెలివైన ఎత్తుగడ వేసిన ప్యారడైజ్తెలివైన ఎత్తుగడ వేసిన ప్యారడైజ్

ఎట్టకేలకు న్యాచురల్ స్టార్ నాని అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ముందు ప్రకటించిన మార్చి 26 సాధ్యం కాదని గత రెండు నెలలుగా గట్టిగా వినిపిస్తున్నప్పటికీ టీమ్ నుంచి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. రామ్

డబుల్ ధమాకా… శ్రీవిష్ణు ఎటు వైపు?డబుల్ ధమాకా… శ్రీవిష్ణు ఎటు వైపు?

ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు విడుదల కావడం అరుదైన విషయం. ఎప్పుడో తొంభైవ దశకంలో నందమూరి బాలకృష్ణ చిత్రాలు ‘బంగారు బుల్లోడు’, ‘నిప్పురవ్వ’ ఇలా రిలీజ్ కాగా.. మళ్లీ చాలా ఏళ్లకు నేచురల్ స్టార్ నాని మూవీస్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై