Month: February 2026

Rajasaab Extended Cut to Stream on JioHotstar from Feb 6Rajasaab Extended Cut to Stream on JioHotstar from Feb 6

The much-awaited film Rajasaab is all set to make its digital debut on JioHotstar from February 6, giving fans another chance to experience the film from home. The streaming platform

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందానాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో న్యాచురల్ స్టార్ నాని ఇది ఫేస్ చేశాడు. జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం 2015 మార్చి 21 ఒకేసారి థియేటర్లలో

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి పార్టీలు కలిసి కట్టుగా వైసీపీకి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించాయి. దీనిపై సుదీర్ఘంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో పార్టీలు మంతనాలు చేశాయి.

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు కోర్టుకు స‌మ‌ర్పించింది. అయితే.. ఈ నివేదిక‌లో ప‌లు విష‌యాల‌ను విస్మ‌రించార‌న్న‌ది కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అస‌లు దోషుల‌ను

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడారాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున మారుతీ పేరే తలుస్తున్నారు అభిమానులు. ఎంతగా అంటే మొన్నటిదాకా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేసేంత. ఎస్కెఎన్

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడేఅర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ మూవీ వెనుక తెలుసుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. దీనికి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ దర్శకత్వం వహించారు. గతంలో విశ్వక్

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. అసలు వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? హిందూ ధర్మం, ఆలయాల విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ఎలా

వారణాసి సంగీతం మీద ఆర్ఆర్ఆర్ బరువువారణాసి సంగీతం మీద ఆర్ఆర్ఆర్ బరువు

ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి ఇవ్వబోయే సంగీతం గురించి కేవలం టాలీవుడ్ లవర్సే కాదు వరల్డ్ వైడ్ సినీ ప్రియులు కోట్ల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు.

స్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందేస్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందే

నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన ఆలస్యం జరగగా ఫిబ్రవరి అనుకున్న విడుదల ఏప్రిల్ కు వెళ్లిపోవడంతో ప్రమోషన్లకు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ వేయాలనే దాని మీద

తాప్సి నుంచి మరో స్ట్రాంగ్ మూవీతాప్సి నుంచి మరో స్ట్రాంగ్ మూవీ

తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడ అదిరిపోయే సినిమాలు చేసింది. పింక్, నామ్ షబానా, ముల్క్, తప్పడ్, హసీన్ దిల్‌రుబా లాంటి సినిమాలతో తాప్సి