తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ఇప్పటికే సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సిట్ కొన్నిఅంశాలను పట్టించుకోకుండానే.. అసలు నేరస్తులను సరైన విధంగా విచారణ చేయకుండానే నివేదిక