Month: February 2026

11 రూపాయల టికెట్లు రాంగా రైటా11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల ప్రభావమో అంతు చిక్కని పరిస్థితుల్లో తల బద్దలు కొట్టుకుంటుంటే అప్పుడప్పుడు లిటిల్ హార్ట్స్ లాంటివి సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్స్ కొట్టి

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమఅనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహించబోయే ఈ ఈవెంట్ సితార సంస్థ ఆధ్వర్యంలో జరగనుంది. ఆన్ లైన్లో పెట్టిన రోజుల వ్యవధిలోనే

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు. వాస్త‌వానికి మెజారిటీ స‌భ్యులు ఉన్నప్ప‌టికీ.. మండ‌లిలోనూ  పార‌ద‌ర్శ‌క విధానంలో కార్య‌క్ర‌మాలు జ‌రిగేలా వైసీపీ స‌భ్యులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. గురువారం చిన్న‌పిల్ల‌లు

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్ జరుగుతుంటే.. తన ఇంటి నుంచి క్యారియర్లు తెప్పించడం దాదాపు రోజూ జరిగే విషయమే. ఐతే వేరే రాష్ట్రంలో షూట్ జరుగుతుంటే

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతంతిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో మరిన్ని వాస్తవాలను వెలికి తీసేందుకు మాజీ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది.

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటిప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో వరసగా పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి, సోషల్ మీడియాలో హడావిడి చేసి దాని వైపు అటెన్షన్ వచ్చేలా చేసుకున్నారు. ముఖ్యంగా

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది. తాను పెండింగ్‌లో పెట్టిన‌ మూడు సినిమాల‌ను 2024 ఎన్నిక‌ల అనంత‌రం వీలు చేసుకుని ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి పూర్తి చేశాడు

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ సినిమా వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. తర్వాత తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో విడుదలై అన్ని చోట్లా

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. “రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం“ అంటూ.. ఆయ‌న అసెంబ్లీలో చేసిన ప్ర‌క‌ట‌న‌.. ఇప్పుడు రాజ‌కీయ నినాదంగా మార‌నుంది. ప్ర‌స్తుతం మ‌ద్యం, సిగ‌రెట్లు వంటి వాటిపై.. `ఆరోగ్యానికి హానికరం`

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేసు దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.