Month: February 2026

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు రాడ్డుతో పార్క్ చేసి ఉన్న రెండు కార్ల అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న కేబినెట్లోని మాజీ మంత్రులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ కేసు న‌మోదైన‌ప్పుడే.. త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. అస‌లు ఇది

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనామెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు ఫిక్స్ అవ్వకుండానే టైటిల్ రిజిస్టర్ చేసుకుంది. ఇంకో ప్రొడ్యూసర్ కేవలం పండగని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో స్టోరీ రాసుకుంటున్నారు. ఇది

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీబాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో విదేశీ సంస్థ కూడా పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు..

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవితమద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాను ఈ కేసులో టార్గెట్ అయ్యాన‌ని వ్యాఖ్యానించారు. తాను రాజ‌కీయ బాధితురాలిన‌ని పేర్కొన్నారు. ఒక‌రిపై ఉన్న అక్క‌సుతో నాపై

డిల్లీ లిక్కర్ కేసులో కవితకేం సంబంధం?డిల్లీ లిక్కర్ కేసులో కవితకేం సంబంధం?

బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌కు ఢిల్లీ మ‌ద్యం కేసులో స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ద‌ర్యాప్తు సంస్థ‌లు స‌రైన ఆధారాలు చూప‌లేక పోయాయని పేర్కొంటూ.. కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానారెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు వ్యక్తం చేయడం తెలిసిందే. అసలే పెద్దగా ఫామ్ లో లేరు, పైగా టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు ఆయన ఇచ్చే మ్యూజిక్

అసలు విషయం దాచేసిన రావిపూడిఅసలు విషయం దాచేసిన రావిపూడి

నిన్న సాయంత్రం అనిల్ రావిపూడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సెట్ చేయడంతో ఇద్దరి ఫ్యాన్స్ ఒకరకంగా షాక్ తిన్నారనే చెప్పాలి. ఫహద్ ఫాసిల్, కార్తీ అంటూ తొలుత

ఎన్నిక‌ల వేళ‌… ఇన్‌ఫ్లుయెన్స‌ర్లదే `రాజ‌కీయం`!ఎన్నిక‌ల వేళ‌… ఇన్‌ఫ్లుయెన్స‌ర్లదే `రాజ‌కీయం`!

ప‌దిమందిని మెప్పించ‌గ‌ల మాట నేర్పు ఉందా? సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌జ‌లను ఆక‌ర్షించ‌గ‌ల నైపుణ్యం ఉందా? అయితే.. రాజకీయాల‌న్నీ మీవే!. త్వ‌ర‌లోనే.. దేశ‌వ్యాప్తంగా కీల‌క‌మైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో బ‌ల‌మైన పోటీ ప‌డుతున్న ప్ర‌ధాన పార్టీలు

రఘురామను మళ్ళీ గిల్లుతున్న సునీల్ కుమార్రఘురామను మళ్ళీ గిల్లుతున్న సునీల్ కుమార్

“జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? అది కూడా ఆయన వర్ణించినంత దారుణంగా కొడితే?” అంటూ సునీల్ కుమార్ చేసిన తాజా ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.