Month: February 2026

‘ఫంకీ’తో లాభపడ్డ ఒకే వ్యక్తి‘ఫంకీ’తో లాభపడ్డ ఒకే వ్యక్తి

వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్‌ను హీరీగా పెట్టి ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీ రూపొందించిన చిత్రమిది. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్నిప్రొడ్యూస్

హైద‌రాబాదీలు… 100 కోట్ల విల్లా కొంటారా?హైద‌రాబాదీలు… 100 కోట్ల విల్లా కొంటారా?

ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లు సైతం కోటి.. అంత‌కంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వ‌చ్చేశాయి. ధ‌ర‌లు అంత‌గా పెరిగిపోయాయి. బాగా డ‌బ్బున్న వాళ్ల‌యితే ప‌దుల కోట్లు పెట్టి కూడా ల‌గ్జ‌రీ విల్లాలు తీసుకుంటున్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి

కీరవాణి అది తప్పని ఋజువు చేయాలికీరవాణి అది తప్పని ఋజువు చేయాలి

సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ స్టేజి ఎక్కడం దాకా ఆయన చేసిన ప్రయాణం గురించి గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. ఘరానా మొగుడు

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యాతిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది. తమిళంలో బాబాని పెద్ద ఎత్తున పునః విడుదల చేస్తే వసూళ్లు బాగానే నమోదయ్యాయి. కానీ అన్నింటికి ఇదే ఫలితం రాదు.

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీఅప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు మోహ‌న్ బ‌బు. అందులో అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, మేజ‌ర్ చంద్ర‌కాంత్, పెద‌రాయుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు ఉన్నాయి. సినీ

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తిరెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర చేయడమే కాక.. ‘ఓలమ్మీ తిక్కరేగిందా’ పాట కూడా పాడి మెప్పించింది మమత. దాంతో పాటు ‘రాఖీ రాఖీ’, ‘ఆకలేస్తే అన్నం

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లిమరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల ఫలితాలు తారమారైనా సరే చాలామంది నేతలు పెద్దగా చలించరు. అయితే, మరి కొందరు నేతలు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక, ఫలితాలు

మెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేటమెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేట

మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు గెలుచుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. 2027 సంక్రాంతి విడుదలనే విషయం

సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?

24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు మంగళవారం తుది తీర్పునిచ్చింది. ప్రత్యూషతో పాటు ఆత్మహత్యాయత్నం చేసిన సిద్దార్థరెడ్డికి హైకోర్టు విధించిన రెండున్నరేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ,

శ్రీవిష్ణు సంకటం ఎవరికీ వద్దుశ్రీవిష్ణు సంకటం ఎవరికీ వద్దు

ఇమేజ్, మార్కెట్ ఉన్న హీరో సినిమాలు రెండు కేవలం ఒకే రోజు గ్యాప్ తో విడుదల కావడం చాలా ఇబ్బందికరమైన విషయం. గతంలో బాలకృష్ణ, నాని ఇది అనుభవించారు కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో భారీ మార్పులు వచ్చేశాయి. వాళ్ళిద్దరి హయాంలో