Day: March 2, 2026

తేల్చేశారు.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతంతేల్చేశారు.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం

దశాబ్దాల కాలంగా మధ్య ప్రాచ్య దేశాల్లో తిరుగులేని శక్తిగా వెలుగొందిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిసింది. శనివారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన నివాసం, కార్యాలయంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక