Day: March 4, 2026

ఈ చైనా సరుకులు ఎప్పుడూ పనిచేయవా?ఈ చైనా సరుకులు ఎప్పుడూ పనిచేయవా?

ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఒక కామన్ టాపిక్ మాత్రం వినిపిస్తోంది. అది చైనా తయారీ ఆయుధాల గురించే. కాగితాల మీద చూసుకుంటే అవి సూపర్ పవర్ లెవెల్ లో ఉంటాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి శత్రువులను గుర్తిస్తాయి అంటారు.

ఒక్క `సీటు` కోసం.. అగ్ర‌నేత‌లే అటు-ఇటు!ఒక్క `సీటు` కోసం.. అగ్ర‌నేత‌లే అటు-ఇటు!

తెలంగాణ‌లో రెండు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిని ద‌క్కించుకునేందుకు పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. వాస్త‌వానికి ఖాళీ అవుతున్న సీట్ల‌లో ఒక‌టి కాంగ్రెస్ పార్టీదే. రెండోది బీఆర్ఎస్ స‌భ్యుడు సురేష్‌రెడ్డిది. కాంగ్రెస్ స‌భ్యుడు అభిషేక్ మ‌ను సింఘ్వీ తెలంగాణ

కవిత అరెస్ట్… అసలేం జరిగింది?కవిత అరెస్ట్… అసలేం జరిగింది?

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. ఇటీవ‌ల ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో స్థానిక సీబీఐ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో రాష్ట్ర‌స్థాయిలో జిల్లాల ప‌ర్య‌ట‌న చేస్తాన‌ని కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పిన ఆమె.. త‌ర్వాత‌..

ఆలస్యంగా నిద్రలేచిన అన్నగారుఆలస్యంగా నిద్రలేచిన అన్నగారు

ఇప్పుడంతా ఫాస్ట్ యుగం. టెక్నాలజీ అయినా సినిమా అయినా ఎక్స్ పైరీ డేట్ వేగంగా వస్తోంది. ఒకప్పటిలా వంద రోజులు ఆడే కాలం కాదిది. ఓటిటిలోనూ అంతే. ఎంత బ్లాక్ బస్టర్ అయినా వ్యూస్ మొత్తం మొదటి వారంలోనే వచ్చేయాలి. తర్వాత

రన్ టైమ్ పుకార్లకు రెక్కలు వస్తున్నాయ్రన్ టైమ్ పుకార్లకు రెక్కలు వస్తున్నాయ్

ఈ మధ్య పెద్ద సినిమాల నిడివి గురించిన వార్తలు భలే చక్కర్లు కొడుతున్నాయి. దురంధర్ మొన్నటి దాకా 3 గంటల 40 నిముషాలు అన్నారు. ఇప్పుడేమో ఏకంగా 4 గంటల 5 నిమిషాలంటూ కొత్త స్క్రీన్ షాట్లు తిప్పుతున్నారు. పెద్ది గురించి

`శాంతి` అంటూనే మోడీ ఫోన్లు.. దేశంలో మ‌రో క‌ల‌క‌లం!`శాంతి` అంటూనే మోడీ ఫోన్లు.. దేశంలో మ‌రో క‌ల‌క‌లం!

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేప‌థ్యంలో ప‌శ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెన‌క్కి త‌గ్గ‌క‌పోగా.. అమెరికా సైనిక స్థావ‌రాలు ఉన్న గల్ఫ్ దేశాల‌పై విరుచుకుప‌డుతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి నెత‌న్యాహూ నివాసంపైనా ఇరాన్

బ్యాండ్ మేళం రిస్క్ తీసుకుంటోందాబ్యాండ్ మేళం రిస్క్ తీసుకుంటోందా

వచ్చే వారం మార్చి 13 విడుదల కావాల్సిన బ్యాండ్ మేళం ఇరవై రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 3కి వెళ్లిపోయింది. మొన్నటిదాకా జోరుగా ప్రమోషన్లు చేసిన టీమ్ హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. పోస్ట్ పోన్ అనుకునే మౌనం వహించినట్టు ఉన్నారు. అయితే

స్టార్లందరూ చరణ్ బాటలో సాగితే..?స్టార్లందరూ చరణ్ బాటలో సాగితే..?

స్టార్ హీరోల సినిమాల్లో అభిమానులు ప్రధానంగా ఆశించేది ఎలివేషన్ సీన్లు.. డ్యాన్సులు, ఫైట్లు. ఇవి ఉంటే, కథ కొంచెం అటు ఇటు అయినా.. అభిమానులే సినిమాను సగం సక్సెస్ చేసేస్తారు. ఐతే స్టార్ల సినిమాల్లో ఎలివేషన్ సీన్లు, ఫైట్లకు లోటేమీ ఉండట్లేదు కానీ.. ఒకప్పట్లా అదిరిపోయే

‘విరోష్’ వేడుక.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే‘విరోష్’ వేడుక.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే

ఇటీవల టాలీవుడ్ అనే కాక మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన పెళ్లి వేడుక అంటే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలదే. వీళ్లిద్దరూ పాన్ ఇండియా స్థాయిలో పాపులర్. ముఖ్యంగా బహు భాషల్లో సినిమాలతో నేషనల్ క్రష్ అని గుర్తింపు కూడా సంపాదించింది రష్మిక.

సోషల్ మీడియాలో మోడీ సరికొత్త రికార్డు!సోషల్ మీడియాలో మోడీ సరికొత్త రికార్డు!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లో ఇంత భారీ సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకున్న