Day: March 9, 2026

టాక్సిక్… భలే తెలివైన ఎస్కేప్టాక్సిక్… భలే తెలివైన ఎస్కేప్

దురంధర్ 2తో ఫేస్ టు ఫేస్ తలపడదామని డిసైడైపోయి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టుకున్న యష్ టాక్సిక్ కొద్దిరోజుల ముందు హఠాత్తుగా వాయిదా ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని కారణంగా చెప్పుకున్నారు కానీ పోటీ వల్లే

మూలిగే బాక్సాఫీస్ మీద క్రికెట్ మ్యాచ్ దెబ్బమూలిగే బాక్సాఫీస్ మీద క్రికెట్ మ్యాచ్ దెబ్బ

అసలే బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’కు డీసెంట్ టాక్ ఉన్నప్పటికీ బిసి సెంటర్లలో ఆశించిన స్థాయిలో పికప్, వసూళ్లు లేవు. ఉన్నంతలో నగరాలు, పట్టణాల్లో కొంచెం మెరుగ్గా ఉంది. శివాజీ ‘సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూస’ ఫస్ట్ షోకే ఫలితం

రాజుగారిపై అవిశ్వాసం.. జనసేన అడ్డు చెప్పిందా?రాజుగారిపై అవిశ్వాసం.. జనసేన అడ్డు చెప్పిందా?

శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, ఆయనకు ఆ పదవిలో ఉండేందుకు అర్హత లేదని వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన పలువురు ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న

చికాకుల‌కు చెక్ పెట్ట‌క‌పోతే… నేత‌లను కట్ చేసేస్తారు!చికాకుల‌కు చెక్ పెట్ట‌క‌పోతే… నేత‌లను కట్ చేసేస్తారు!

కూటమి ఎలా ఉండాలి కూటమి సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి పార్టీ నాయకులు ఎలా ఉండాలి అనే విషయాలపై తరచుగా సీఎం చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారు. అందరూ కలివిడిగా ఉండాలని క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి పనిచేయాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు

అణిగిమ‌ణిగి లేకుంటే సినిమాల్లో తీసేస్తారుఅణిగిమ‌ణిగి లేకుంటే సినిమాల్లో తీసేస్తారు

బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. ఆషు రెడ్డి. ఐతే ఆ ఫేమ్ ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. ఆషు రెడ్డి న‌టించిన సినిమాలు త‌క్కువే. అందులో కూడా చిన్నా చిత‌కా పాత్ర‌లే చేసింది. ఐతే ఇప్పుడు

సంప్రదాయాన్ని మార్చడమే దెబ్బ కొట్టిందాసంప్రదాయాన్ని మార్చడమే దెబ్బ కొట్టిందా

అన్ని కంటెంట్లు థియేటర్లకు సూట్ కావు. ఇది జడ్జ్ చేసే విషయంలో ఏ మాత్రం తొందరపడ్డా, అతివిశ్వాసం చూపించినా బోల్తా పడటం ఖాయం. శివాజీ, లయ జంటగా రూపొందిన ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూస’కి పబ్లిక్ టాక్, రివ్యూస్ రెండూ నిరాశజనకంగా వచ్చాయి.