Day: March 10, 2026

Nabha Natesh Shines on SHE India CoverNabha Natesh Shines on SHE India Cover

On the occasion of International Women’s Day, popular magazine SHE India featured star heroine Nabha Natesh on its latest cover page, celebrating her journey and achievements in the film industry.

Alia Bhatt’s ‘Alpha’ Locks July 10, 2026 ReleaseAlia Bhatt’s ‘Alpha’ Locks July 10, 2026 Release

Yash Raj Films has officially announced the theatrical release date of its much-awaited action entertainer Alpha. The film, headlined by Alia Bhatt, is set to hit theatres worldwide on July

Manchu Lakshmi’s ‘Lechindi Mahilalokam’ Promises Fun, Not CrimeManchu Lakshmi’s ‘Lechindi Mahilalokam’ Promises Fun, Not Crime

The upcoming Telugu film Lechindi Mahilalokam is gearing up for its theatrical release on March 26, promising a mix of humour, family drama and relatable situations. Actress Manchu Lakshmi has

Ravi Teja’s ‘Bhartha Mahasayulaku Vignyapthi’ to Premiere on ZEE5Ravi Teja’s ‘Bhartha Mahasayulaku Vignyapthi’ to Premiere on ZEE5

The much-awaited comedy-drama Bhartha Mahasayulaku Vignyapthi is all set for its digital premiere on the popular OTT platform ZEE5 on March 13. The film will be available for streaming in

తండ్రి భావోద్వేగం.. 20 కోట్ల మంది మనసుల్ని దోచేసిందితండ్రి భావోద్వేగం.. 20 కోట్ల మంది మనసుల్ని దోచేసింది

సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. అయితే.. ఒక్కటి మాత్రం నిజం. నిజాయితీగా ఉండే ఏ భావోద్వేగాన్ని అయినా ఆదరించి.. అభిమానించే తీరు ఎక్కువగా కనిపిస్తూ

చంద్ర‌బాబు గారూ… నంది అవార్డులు ప్ర‌క‌టించండి సార్చంద్ర‌బాబు గారూ… నంది అవార్డులు ప్ర‌క‌టించండి సార్

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు. కానీ ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక నంది అవార్డులు అట‌కెక్కేశాయి. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొన్నేళ్లు అవార్డులిచ్చింది. ఆ ప్ర‌భుత్వం పోయాక..

‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?

స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్‌గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు కూడా తమ సినిమాల్లో కచ్చితంగా ఐటెం సాంగ్స్ పెడుతుంటారు. హరీష్ శంకర్ సినిమాలు గమనించినా.. చాలా వరకు ఐటెం సాంగ్స్

సాయిపల్లవిపై ఎందుకింత నెగెటివిటీ?సాయిపల్లవిపై ఎందుకింత నెగెటివిటీ?

గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్ అని మన వాళ్లు ఎంతమాత్రం ఫీలవ్వరు. ‘ఫిదా’తో మొదలుకుని పలు చిత్రాల్లో అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుని గొప్ప పేరు సంపాదించింది

బాబు కొత్త నిర్ణయం… వారి పరిస్థితి ఏమిటి?బాబు కొత్త నిర్ణయం… వారి పరిస్థితి ఏమిటి?

రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని.. దీనికి మ‌హిళ‌లు కూడా సిద్ధంగా ఉండాల‌ని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా అమ‌రావ‌తిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. అనేక అంశాల‌ను ప్ర‌స్తావించారు.

అనిల్ యానిమేషన్ మూవీ భవిష్యత్ కోసమాఅనిల్ యానిమేషన్ మూవీ భవిష్యత్ కోసమా

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం  సబబు కాకపోయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ సృష్టించేది సక్సెసే కాబట్టి ఇద్దరినీ ఒక వరసలో చూడాల్సి ఉంటుంది. మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్