Day: March 10, 2026

ఒక్క టికెట్ 2400 రూపాయలు… అయినా సోల్డవుట్ఒక్క టికెట్ 2400 రూపాయలు… అయినా సోల్డవుట్

తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ టికెట్ రేట్లు వెయ్యి రూపాయలు టచ్ అయితేనే తీవ్రంగా అభ్యంతర పెట్టే విషయమవుతుంది. అలాంటిది దానికి రెట్టింపు ఊహించగలమా. ఒకరకంగా చెప్పాలంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న టికెట్ క్యాప్ విధానాలకు ప్రేక్షకులు థాంక్స్ చెప్పాలి. లేదంటే

థ్రిల్లింగ్… యూత్ సినిమాలో ఆర్ నారాయణమూర్తి ?థ్రిల్లింగ్… యూత్ సినిమాలో ఆర్ నారాయణమూర్తి ?

కమర్షియల్ రాజ్యంలో తాను అనుకున్న సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి సినిమాలు తీసిన హీరో, దర్శకుడిగా ఆర్ నారాయణమూర్తి అంటే  ప్రేక్షకులకే కాదు ఇండస్ట్రీలోనూ ఎంతో గౌరవం ఉంది. నలభై సంవత్సరాలకు పైగా పరిశ్రమలో ఉన్నా ఇప్పటికీ కాలినడకన, ఆటోలో వెళ్లే పీపుల్స్

శ్రీవిష్ణు గేరు మార్చే టైమొచ్చిందిశ్రీవిష్ణు గేరు మార్చే టైమొచ్చింది

కింగ్ అఫ్ కంటెంట్ లేదా ఎంటర్ టైన్మెంట్ అని వినడానికి బాగానే ఉంది కానీ హీరో విష్ణు తన ఎంపికను విశ్లేషించుకోవాల్సిన టైం వచ్చింది. కేవలం వారం గ్యాప్ లో విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ తో థియేటర్లలో అడుగు పెట్టాడు. రెండు

జగన్ పరామర్శలు.. సైతాన్ సైన్యం కోసమైనా?జగన్ పరామర్శలు.. సైతాన్ సైన్యం కోసమైనా?

జగన్‌కు బలప్రదర్శనల మీద ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. జగన్ వెనుక సైతాన్ సైన్యం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సైన్యానికి లేదా ఆయన పార్టీ క్యాడర్‌కు ఇబ్బంది

టీమ్ ఇండియా విజయం వెనుక కన్నీటి గాథలుటీమ్ ఇండియా విజయం వెనుక కన్నీటి గాథలు

దేశం మొత్తం టీ20 ప్రపంచకప్ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్న వేళ, ఆ గెలుపు వెనుక కొందరు ఆటగాళ్లు అనుభవించిన గుండెకోత ఇప్పుడు అందరిని కలచివేస్తోంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, రింకు సింగ్ తమ కుటుంబాల్లో ఎదురైన తీరని విషాదాన్ని పక్కన పెట్టి

త్రిషపై నోరు జారి.. క్షమాపణలు చెప్పిన దర్శకుడుత్రిషపై నోరు జారి.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు

తమిళనాట సినీ, రాజకీయ రంగాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన పేరు.. త్రిష.ఈ సీనియర్ నటికి, రాజకీయాల్లోకి వచ్చిన అగ్ర కథానాయకుడు విజయ్‌కి మధ్య బంధం గురించి ఇటీవల ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. విజయ్ విడాకులకు త్రిషనే కారణమనే వాదన గట్టిగా

ఈ `తెలివి` తేట‌లు సీఎం రేవంత్ వేనా?ఈ `తెలివి` తేట‌లు సీఎం రేవంత్ వేనా?

తెలివి ఎవ‌రి సొత్తూ కాదు. ఐడియా ఉండాలేకానీ.. ఎంత క‌ష్ట‌మైన పనైనా సులువుగా మారిపోవ‌డంతోపాటు సులువుగా మార్చుకోవ‌డానికి కూడా అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఓ అద్భుత‌మైన ఐడియానే తెలంగాణ ప్ర‌భుత్వం చేసింది. డ‌బ్బుల‌తో ప‌నిలేకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్

ఇండియా విన్… పాకిస్థాన్ టీవీ స్టూడియోలో రేర్ సీన్ఇండియా విన్… పాకిస్థాన్ టీవీ స్టూడియోలో రేర్ సీన్

భారత్, పాకిస్థాన్ మధ్య వైరం గత ఏడాది కాలంలో ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందో తెలిసిందే. పరస్పరం ద్వేష భావం పెరిగిపోయి.. ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకునే పరిస్థితి వచ్చింది. సందర్భం ఏదైనా సరే.. అవతలి వాళ్లను కొనియాడే పరిస్థితి

నిన్న అర్జున్… ఇవాళ వరలక్ష్మినిన్న అర్జున్… ఇవాళ వరలక్ష్మి

తమిళ దర్శకులకు మన తెలుగు మార్కెట్ సత్తా ఏంటో తెలుసు. అందుకే వీలైనంత టాలీవుడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే ప్రతిసారి ఫలితాలు వాళ్ళు అనుకున్నట్టుగా రావు. గత నెల యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విడుదలైన

అల్లు వారి దాల్బీ విందుకు ముహూర్తం కుదిరిందిఅల్లు వారి దాల్బీ విందుకు ముహూర్తం కుదిరింది

హైదరాబాద్ సినీ ప్రియులకు శుభవార్త. సరికొత్త వెండితెర వినోదాన్ని పంచేందుకు ఇక్కడ కొత్త ఆకర్షణ సిద్ధమైంది. ఆసియాలోనే అతి పెద్దదైన దాల్బీ స్క్రీన్‌లో సినిమా చూసే అవకాశం అతి త్వరలో హైదరాబాద్ సినీ ప్రేమికులకు దక్కబోతోంది. కోకాపేటలో అల్లు అరవింద్ కుటుంబం నిర్మించిన