Day: March 11, 2026

స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఖాకీలు స‌న్న‌ద్దం కావాలిస‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఖాకీలు స‌న్న‌ద్దం కావాలి

హైద‌రాబాద్ : భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనడానికి పోలీసు శాఖ సర్వ సన్నద్ధం కావాల్సిన‌ అవసరం ఉందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రాబోయే 25 సంవత్సరాలకు అవసరమైన కార్యాచరణపై చర్చించి ప్రణాళికలు రూపొందించు కోవాలని పోలీసు శాఖకు సూచించారు.

స్మశాన వాటికలనూ వ‌ద‌ల‌ని క‌బ్జాదారులుస్మశాన వాటికలనూ వ‌ద‌ల‌ని క‌బ్జాదారులు

హైద‌రాబాద్ : హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులందాయి. స్మ‌శానం వైపు చూడాలంటేనే వెనుక‌డుగు వేస్తాం.. అలాంటిది వాటిని క‌బ్జా చేసి ఇళ్లు నిర్మించేస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. అలాగే చెరువులు, నాలాలు క‌బ్జా కాకుండా కాపాడాల‌ని ఫిర్యాదులందాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న

గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బ‌లోపేతం చేస్తాంగ్రామీణాభివృద్ధి వ్యవస్థను బ‌లోపేతం చేస్తాం

హైద‌రాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి అన‌సూయ (సీతక్క) స్ప‌ష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు