Day: March 16, 2026

కొండా కోన‌ల్లో.. లోయ‌ల్లో.. పోలింగ్ కేంద్రాలు ఇవే!కొండా కోన‌ల్లో.. లోయ‌ల్లో.. పోలింగ్ కేంద్రాలు ఇవే!

సాధార‌ణంగా జ‌నావాసాలు ఉండే న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌డం తెలిసిందే. ఆయా కేంద్రాల‌కు ఎన్నిక‌ల సిబ్బంది చేరుకోవ‌డం.. పోలింగ్ యంత్రాల‌ను త‌ర‌లించ‌డం కూడా పెద్ద క‌ష్టం కాదు. ఇక‌, భ‌ద్ర‌తా ప‌రంగా కూడా భారీ సంఖ్య‌లోనే పోలీసుల‌ను

పెద్ది దర్శకుడి వెనుక ‘తొలిప్రేమ’ కథపెద్ది దర్శకుడి వెనుక ‘తొలిప్రేమ’ కథ

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో దీని రికార్డుల గురించి పత్రికల్లో పేజీలు పేజీలు వచ్చేవి. కమర్షియల్ హంగులు లేకుండా కేవలం లవ్, ఎమోషన్స్, మ్యూజిక్ తో

సమంత బంగారానికి సూర్య సవాల్సమంత బంగారానికి సూర్య సవాల్

తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా ఉండే రాష్ట్రం కాబట్టి ప్రచారాలు, ఆర్భాటాలు, ఓట్లు వేసే హడావిడి ఇవన్నీ కనీసం రెండు మూడు వారాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

పుట్టా మహేష్ వివాదంపై స్పందించిన బాబుపుట్టా మహేష్ వివాదంపై స్పందించిన బాబు

ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ విధ్వంసకర పాలనతో బెంబేలెత్తిన ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మౌన వ్రతానికి శుభం కార్డు ఎప్పుడోమౌన వ్రతానికి శుభం కార్డు ఎప్పుడో

మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం కాలేదు. మెగా 158 నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ మీద రకరకాలా పుకార్లు వ్యాప్తి చెందుతున్న

బైక్ పొగ పీల్చి నలుగురు మృతి.. ఏం జరిగింది?బైక్ పొగ పీల్చి నలుగురు మృతి.. ఏం జరిగింది?

ఇంట్లో బైక్‌ను స్టార్ట్‌లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో శనివారం రాత్రి జరిగింది. త్యాగరాజ వీధికి చెందిన

కొత్త రిస్కుకు రెడీ అవుతున్న మెగా హీరోకొత్త రిస్కుకు రెడీ అవుతున్న మెగా హీరో

క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా థియేటర్ లెక్కల్లో అద్భుతాలు చేయలేదన్నది వాస్తవం. ఇదే నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సైతం ఇదే సమస్యతో ఒరిజినల్

ఎవరూ మాట్లాడ్డం లేదు విశ్వక్ఎవరూ మాట్లాడ్డం లేదు విశ్వక్

కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఫంకీ డిజాస్టర్ గురించి స్పందిస్తూ ఆ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నానని, లాంగ్ రన్

పొలిటిక‌ల్ చిత్రం: జ‌గ‌న్‌కు నాగ‌బాబు సూచ‌న‌లు.. !పొలిటిక‌ల్ చిత్రం: జ‌గ‌న్‌కు నాగ‌బాబు సూచ‌న‌లు.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు జ‌న‌సేన పార్టీముఖ్య నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. కీల‌క సూచ‌న‌లు చేశారు. అయితే.. జ‌గ‌న్ ఎవ‌రి మాటా విన‌రు.. అనే పేరుబ‌డ్డ నేప‌థ్యంలో ఇప్పుడు నాగ‌బాబు చెప్పింది మాత్రం ఆయ‌న త‌లకెక్కించుకుంటారా? అనేది చూడాలి. అయితే..నిత్యం రాజ‌కీయ విమ‌ర్శ‌లు-ప్ర‌తివిమ‌ర్శ‌లు

హాట్ టాపిక్: లోకేష్ చెప్తే అయిపోవాలంతే!హాట్ టాపిక్: లోకేష్ చెప్తే అయిపోవాలంతే!

మంత్రి లోకేష్ చెప్పిన మాట‌ల‌ను ఎమ్మెల్యేలు తు.చ. త‌ప్ప‌కుండా చేస్తున్నార‌న‌డానికి శ‌నివారం రాష్ట్రంలో జ‌రిగిన కొన్ని ప‌రిణామాలే ఉదాహ‌ర‌ణ‌. వాస్త‌వానికి గ‌తంలోనూ నారా లోకేష్ చెప్పిన అనేక విష‌యాల్లో కొంద‌రు ఎమ్మెల్యేలు ముందుండి ప‌నిచేశారు. తాజాగా ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌లో