Day: March 21, 2026

జ‌గ‌న్ జ‌గ్ర‌త్త‌… అప‌రిచిత ఐఏఎస్‌ లేఖ‌?జ‌గ‌న్ జ‌గ్ర‌త్త‌… అప‌రిచిత ఐఏఎస్‌ లేఖ‌?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కొన్ని జాగ్ర‌త్త‌లు సూచిస్తూ.. ఓ అప‌రిచిత ఐఏఎస్ లేఖ రాసిన‌ట్టు వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. స‌ద‌రు ఐఏఎస్ అధికారి ఎవ‌రు? అనే విష‌యాన్ని మాత్రం గోప్యం ఉంచారు. వాస్త‌వానికి ఆ ఐఏఎస్ అదికారి కూడా త‌న

థియేటర్లలో ద్విచిత్రంథియేటర్లలో ద్విచిత్రం

ఒకప్పుడు తెలుగులో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాలనే మాటే ఉండేది కాదు. ‘మనీ’ లాంటి ఒకటీ అరా సినిమాలకు మాత్రమే సీక్వెల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సినిమా హిట్టయినా కాకపోయినా సీక్వెల్స్ అనౌన్స్ చేసేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ఊపందుకున్న ట్రెండ్

మంత్రులు కావాల‌నుకున్నోళ్లు…మంత్రులు కావాల‌నుకున్నోళ్లు…

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రులు కావాల‌ని..సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ప‌నిచేయాలని చాలా మంది త‌ల‌పోశారు. గ‌త ఏడాది జ‌రిగిన మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో చాలా మంది త‌మ‌కు సీటు ద‌క్కుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, వారికి ఆశ‌లు ఫ‌లించ‌లేదు. కేవ‌లం

జమీల్ జమాలి… ఈయన మామూలోడు కాదుజమీల్ జమాలి… ఈయన మామూలోడు కాదు

బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడుతున్న దురంధర్ ది రివెంజ్ సినిమాలో నటుడు రాకేష్ బేడీ పోషించిన పాత్ర ఓ రేంజ్ లో పేలింది. ఆ ట్విస్టు ఇక్కడ చెప్పడం భావ్యం కాదు కానీ థియేటర్ ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎంజాయ్

“జగన్ నీకు ఏం అన్యాయం చేశాడు షర్మిలమ్మా?”“జగన్ నీకు ఏం అన్యాయం చేశాడు షర్మిలమ్మా?”

వైయస్ షర్మిల ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందిస్తూ, “జగన్ నీకు ఏం అన్యాయం చేశాడో చెప్పమ్మా?” అంటూ ప్రశ్నించారు. ఇటీవల షర్మిల మాట్లాడుతూ,

ధురంధర్ దర్శకత్వంలో బన్నీ తారక్ మల్టీస్టారర్?ధురంధర్ దర్శకత్వంలో బన్నీ తారక్ మల్టీస్టారర్?

ఆదిత్య ధర్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు. తొలి సినిమా ‘యురి’తోనే బ్లాక్‌బస్టర్ కొట్టిన ఆదిత్య.. రెండో చిత్రం ‘దురంధర్’తో పెను సంచలనమే సృష్టించాడు. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా.. రిలీజ్ ముంగిట పెద్దగా చర్చల్లో లేదు. కానీ రిలీజయ్యాక

మాట తప్పే సమస్యే లేదంటున్న పెద్దిమాట తప్పే సమస్యే లేదంటున్న పెద్ది

ఇంకో నలభై రోజుల్లో పెద్ది వచ్చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు పిడుగు లాంటి వార్త వచ్చేలా ఉందనే టాక్ సోషల్ మీడియాని ఊపేస్తోంది . మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్ట్రాంగ్ కంటెంట్ ని దర్శకుడు

ఇందుమూల‌ముగా.. బీజేపీ సుజ‌నా రూటే సెప‌రేట‌ట‌.. !ఇందుమూల‌ముగా.. బీజేపీ సుజ‌నా రూటే సెప‌రేట‌ట‌.. !

బిజెపి తరఫున తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి విజయం దక్కించుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రముఖ వ్యాపారవేత్త సుజనా చౌదరి తన రూటు సపరేటు అన్నట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న‌ చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.

నంది ఇష్యూ… చిరు చెప్పింది తప్పా ఒప్పానంది ఇష్యూ… చిరు చెప్పింది తప్పా ఒప్పా

నిన్న హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ పక్క రాష్ట్రం, ఇతర తెలుగు రాష్ట్రం అంటూ ఆంధ్రప్రదేశ్ ని సంబోధిస్తూ అన్న మాటలు సోషల్ మీడియాలో చర్చకు, వివాదానికి దారి తీశాయి. సిఎం రేవంత్

పూజ గదిలో బొమ్మపై క్లారిటీ ఇచ్చిన లోకేష్పూజ గదిలో బొమ్మపై క్లారిటీ ఇచ్చిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ తన పూజ గదిలో ఉన్న బొమ్మలపై సోషల్ మీడియాలో వస్తున్న సందేహాలకు స్పష్టత ఇచ్చారు. తన కుమారుడు దేవాంశ్ నారా చిన్ననాటి భక్తిని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగ ట్వీట్ చేశారు. పూజ