Day: March 25, 2026

నీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాంనీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాం

హైద‌రాబాద్ : ప్ర‌స్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జ‌రుగుతున్నాయి. జ‌ల‌వ‌న‌రులపై యుద్ధాల వ‌ర‌కూ వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ముందస్తు హెచ్చ‌రిక చేశారు. నీటి యుద్ధాల‌కు ఆస్కారం లేకుండా మేలుకొందామ‌ని అన్నారు. జేఎన్‌టీయూలో ఓపెన్ జియోస్పేషియల్ కన్సార్టియంతో

భార‌తి బిల్డ‌ర్స్ ఆస్తులు ఈడీ అటాచ్భార‌తి బిల్డ‌ర్స్ ఆస్తులు ఈడీ అటాచ్

హైద‌రాబాద్ : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. మెస్సర్స్ భారతి బిల్డర్స్ మోసం ద్వారా గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను మోసం చేసిన కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనల ప్రకారం, మెస్సర్స్ భారతి బిల్డర్స్,

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి నామినేష‌న్ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి నామినేష‌న్

విజయవాడ: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) 2026-27 సీజన్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు నామినేషన్ దాఖలు చేశారు.

దేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటుదేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు

అన‌కాప‌ల్లి : అన‌కాప‌ల్లి నియోజ‌వ‌ర్గంలోని పాయ‌క‌రావుపేట‌లో భారీ ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాప‌న‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్బంగా ఆర్సెలార్ మిట్ట‌ల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ మాట్లాడారు. ఏపీలో ఓ భారీ స్థాయి స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు ఇవాళ

ఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎంఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి నిజ‌మైన బ్రాండ్ అంబాసిడ‌ర్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అని పేర్కొన్నారు త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఆయ‌న చేసిన తాజా వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపాయి.

ఏపీపై విశ్వాసానికి ప్రతీక ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్ఏపీపై విశ్వాసానికి ప్రతీక ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్

అనకాపల్లి : ఈరోజు ఆర్సెలర్ మిట్టల్ , నిప్పాన్ స్టీల్స్ చేస్తున్నది కేవలం భూమి పూజ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక విశ్వాసం, నమ్మకంతో కూడిన ప్రకటన అని అన్నారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. ఆంధ్రప్రదేశ్

దేశంలో పెట్రోల్, గ్యాస్ కు ఎలాంటి కొర‌త లేదుదేశంలో పెట్రోల్, గ్యాస్ కు ఎలాంటి కొర‌త లేదు

న్యూఢిల్లీ : ప‌శ్చిమాశియాలో చోటు చేసుకున్న యుద్ద వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. లోక్ స‌భ‌లో ప‌లువురు ఎంపీలు దేశంలో నెల‌కొన్న గ్యాస్ , పెట్రోల్ , ఆయిల్

తెలంగాణ బీజేపీ నాయ‌క‌త్వంపై ఈట‌ల గుస్సాతెలంగాణ బీజేపీ నాయ‌క‌త్వంపై ఈట‌ల గుస్సా

హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయ‌కత్వం అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఆ పార్టీకి చెందిన మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌త కొంత కాలంగా అంత‌ర్గ‌తంగా చోటు

ఐపీఎల్ వేలంపై రాబిన్ ఉతప్ప షాకింగ్ కామెంట్స్ఐపీఎల్ వేలంపై రాబిన్ ఉతప్ప షాకింగ్ కామెంట్స్

బెంగ‌ళూరు : మాజీ భార‌త క్రికెట‌ర్ రాబిన్ ఊతప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాదిలో మార్చి 28వ తేదీ నుంచి అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానుంది. తొలి సెష‌న్ లో 20 మ్యాచ్