Day: March 26, 2026

ఆర్జీవీ.. పొగడ్తలు, పంచులకే పరిమితమా?ఆర్జీవీ.. పొగడ్తలు, పంచులకే పరిమితమా?

గత వారం రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. విదేశాల్లో సైతం ఈ సినిమా ప్రభంజనం మామూలుగా లేదు. ఐతే ఇంత సంచలనం రేపుతున్న సినిమాను ఆ చిత్ర బృందం అస్సలు ప్రమోట్ చేయట్లేదు. రిలీజ్ ముంగిట కూడా

‘గుంపులో గోవిందా’.. పెట్రోల్ క్యూల వెనుక అసలు గేమ్?‘గుంపులో గోవిందా’.. పెట్రోల్ క్యూల వెనుక అసలు గేమ్?

రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం, పెట్రోలియం అసోసియేషన్ క్లారిటీ ఇచ్చినా.. బంకుల వద్ద జనం బారులు తీరడం ఆగడం లేదు. నిజానికి మన దగ్గర ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, కానీ ఒక వింత పరిస్థితి ఇప్పుడు

రజినీ, కమల్ కలిసి ఫైనల్ చేస్తారటరజినీ, కమల్ కలిసి ఫైనల్ చేస్తారట

లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించే సినిమా విషయంలో కొన్ని నెలల పాటు సస్పెన్స్ కొనసాగింది. మొదట ఈ సినిమాను సుందర్ సి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. కానీ కొన్ని రోజులకే ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

పర్సనల్ పంచాయతీలు పవన్ దాకా వద్దుపర్సనల్ పంచాయతీలు పవన్ దాకా వద్దు

ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా నిలిచిన పలువురు జనసేన పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లని నేరుగా నొప్పించకుండా.. అలాగని పార్టీకి నష్టం కలిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నట్టుగా..