Day: March 28, 2026

టిల్లు వివాదానికి దర్శకుడి ముగింపుటిల్లు వివాదానికి దర్శకుడి ముగింపు

డిజె టిల్లు ఒక బ్రాండ్ గా మారిపోయేంత రేంజ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఇది అందరూ ఒప్పుకునే వాస్తవం. ఆ కారణంగానే టిల్లు స్క్వేర్ కి క్రేజ్ తో పాటు మంచి ఓపెనింగ్స్, విజయం దక్కాయి. అయితే ఫస్ట్ పార్ట్

రామాయ‌ణ నిర్మాతపై ట్రోలింగ్రామాయ‌ణ నిర్మాతపై ట్రోలింగ్

ఈ ఏడాది ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీ నుంచి రాబోతున్న అతి పెద్ద సినిమా.. రామాయ‌ణ. నిర్మాత చెబుతున్న ప్ర‌కారం అయితే.. ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా మీద ఏకంగా

హిట్టు జంటను క్యాష్ చేసుకుందామనుకుంటే..హిట్టు జంటను క్యాష్ చేసుకుందామనుకుంటే..

ఒక హిట్ సినిమాలో నటించిన జంటను రిపీట్ చేయడంలో తప్పు లేదు. వాళ్ళ మీద ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని వాడుకోవాలనుకోవడం రైటే. కానీ కేవలం కాంబోని తీసుకుని క్యాష్ చేసుకుందామని చూస్తే మాత్రం ముమ్మాటికీ రాంగ్ అవుతుంది. బ్యాండ్

38 ఎంపీ స్థానాలు: ఎవరికీ కలిసొస్తాయి?38 ఎంపీ స్థానాలు: ఎవరికీ కలిసొస్తాయి?

ఏపీలో ప్రస్తుతం ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలు 25. అయితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అవి మరో 13కు పెరిగి 38 వరకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇది ఏ పార్టీకి మేలు చేస్తుంది? ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది? అనేది ఆసక్తిగా

ఎన్ని ఆట‌లు ఆడ‌తావ‌య్యా పెద్దిఎన్ని ఆట‌లు ఆడ‌తావ‌య్యా పెద్ది

ఈ రోజు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు. అనుకున్న‌ట్లే చ‌ర‌ణ్ కొత్త సినిమా పెద్ది నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఐతే ఈ గ్లింప్స్ చూసి అంద‌రూ ఒక్క‌సారిగా షాకైపోయారు. పెద్ది సినిమా నుంచి ఇప్ప‌టిదాకా రిలీజ్

“భార్య ఉన్నా.. వేరే మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం త‌ప్పుకాదు““భార్య ఉన్నా.. వేరే మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం త‌ప్పుకాదు“

“భార్య ఉన్నా.. వేరే మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం త‌ప్పుకాదు. అయితే.. స‌హ‌జీవ‌నం చేసేందుకు ప‌ర‌స్ప‌ర అంగీకారం ఉంటే చాలు“ అని దేశంలో ప్ర‌తిష్టాత్మ‌క హైకోర్టుగా గుర్తింపు పొందిన అల‌హాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ కేసులో స‌హ‌జీవ‌నం చేస్తున్న మ‌హిళ త‌ర‌ఫు బంధువుల‌ను `స‌ర్దుకుపోవాల‌ని`

‘ఉస్తాద్’ను ‘దురంధర్’ తో పోల్చిన హరీష్ శంకర్‘ఉస్తాద్’ను ‘దురంధర్’ తో పోల్చిన హరీష్ శంకర్

‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్లో సినిమా అని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో ఎంతో ఎగ్జైట్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు. కానీ ఈ సినిమా అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది. కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ తప్పితే సినిమాలో పెద్దగా

కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటనకొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన

భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంపై శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్న

ప్రియదర్శి సినిమాకు ప్రచారం లేదేంటిప్రియదర్శి సినిమాకు ప్రచారం లేదేంటి

పెళ్లి చూపులు, జాతిరత్నాలు ఎంత పేరు తెచ్చినా ప్రియదర్శికి మంచి బ్రేక్ గా నిలిచింది బలగం సినిమానే. గత ఏడాది కోర్ట్ రూపంలో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. సారంగపాణి జాతకం

భద్రాచల ఆలయానికి 1000 కోట్లుభద్రాచల ఆలయానికి 1000 కోట్లు

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో.. గోదావ‌రి న‌ది ఒడ్డున ఉన్న ప్ర‌ఖ్యాత భ‌ద్రాచ‌లం ఆల‌యాన్ని విస్త‌రించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మైంది. ఈ ప‌నుల‌కు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స‌తీస‌మేతంగా భూమి పూజ చేశారు. మొత్తంగా 3 ద‌శ‌ల్లో