Month: March 2026

యూత్ జోరు ఇక్కడ తక్కువేయూత్ జోరు ఇక్కడ తక్కువే

తమిళనాడులో మొన్న ఉగాదికి విడుదలైన యూత్ పదకొండు రోజులకే యాభై కోట్ల వసూళ్లు దాటేసి సూపర్ హిట్ ముద్ర వేయించేసుకుంది. ఇప్పటికీ కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక్కడ దురంధర్ ది రివెంజ్, ఉస్తాద్ భగత్ సింగ్ పోటీ వల్ల థియేటర్లు

చరణ్ మాట కోసం నిఖిల్ వెయిటింగ్?చరణ్ మాట కోసం నిఖిల్ వెయిటింగ్?

నిఖిల్ ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు విడుదల తేదీ ఇప్పటిదాకా ఖరారు కాలేదు. ముందు ఫిబ్రవరి అన్నారు. తర్వాత డ్రాప్ అయ్యారు. ఏప్రిల్ 10 అనుకున్నారు. కానీ అడివి శేష్ డెకాయిట్ ఉండటంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల ఆగిపోయారు. ఒకవేళ

చంద్రగుప్తుడి చరిత్రతో దురంధర్ దర్శకుడు ?చంద్రగుప్తుడి చరిత్రతో దురంధర్ దర్శకుడు ?

మూడు నెలల గ్యాప్ లో రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన దర్శకుడిగా ఆదిత్య ధార్ పేరు దేశమంతా మారుమ్రోగిపోతోంది. ఇప్పటికిప్పుడు ఏ స్టార్ కి ఫోన్ చేసినా ఆఘమేఘాల మీద డేట్స్ ఇచ్చేలా ఉన్నారు. చాలా తక్కువ టైంలో ఇంత

‘చిరును అన్నవాళ్లంతా బాగుపడలేదు’‘చిరును అన్నవాళ్లంతా బాగుపడలేదు’

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్ పురస్కారాల వేడుకలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సినీ రంగాన్ని ప్రోత్సహించడంలో పొరుగు రాష్ట్రం వెనుకబడి ఉందని.. ఏపీలో నంది అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని

రాకెట్ బాణంతో రాజా సింగ్… జస్ట్ మిస్రాకెట్ బాణంతో రాజా సింగ్… జస్ట్ మిస్

రాజా సింగ్… ఈ పేరు వింటేనే ఒక రకమైన భావన కలుగుతుంది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న ఈ మాజీ బీజేపీ నేత ఏం చేసినా సంచలనంగానే మారుతుంది. తాను చేసిన పనుల వల్ల బీజేపీ నుంచి

బాక్సాఫీస్ ఆశలన్నీ వీరిద్దరిపైనేబాక్సాఫీస్ ఆశలన్నీ వీరిద్దరిపైనే

రెండు నెల‌ల పాటు టాలీవుడ్ బాక్సాఫీస్‌లో స్లంప్ న‌డిచాక‌.. మార్చి మూడో వారంలో దురంధ‌ర్-2, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రాల రాక‌తో ఊపు వ‌చ్చింది. ఈ రెండు చిత్రాలు తొలి వారాంతంలో థియేట‌ర్లను క‌ళ‌క‌ళ‌లాడించాయి. కానీ హిందీ సినిమా కావ‌డం వ‌ల్ల

బరిలోకి విజయ్… నిర్ణయాలు కఠినమైనవే!బరిలోకి విజయ్… నిర్ణయాలు కఠినమైనవే!

తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలోకి మరో పార్టీ ఎంట్రీ ఇచ్చేసింది. వచ్చే నెలలో జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళ వెట్రిగ కగజం(టీవీకే) పార్టీ బరిలోకి దిగబోతోంది. ఈ మేరకు ఆదివారం చెన్నైలో నిర్వహించిన బహిరంగ సభలో

నెల త‌ర్వాతా.. నెర‌వేర‌ని `ట్రంప్ సంక‌ల్పం!`నెల త‌ర్వాతా.. నెర‌వేర‌ని `ట్రంప్ సంక‌ల్పం!`

ఇరాన్‌పై అమెరికా+ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం ప్రారంభించి 29వ తేదీకి నెల పూర్త‌వుతుంది. గ‌త నెల 28న తెల‌తెల వారుతూనే ప్రారంభించిన డ్రోన్ దాడి ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌ను అతలాకుత‌లం చేసింది. వాస్త‌వానికి ఇలాంటి యుద్ధాలు ఎప్పుడైనా రాత్రి వేళ‌ల‌లో జ‌రుగుతాయి. భార‌త్‌..

చిరు సినిమాపై అభిమానుల టెన్షన్చిరు సినిమాపై అభిమానుల టెన్షన్

ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’తో రీజనల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరు బాక్సాఫీస్ స్టామినా గురించి సందేహాలు వ్యక్తం చేసిన వారికి.. ఆయన పనైపోయిందని కామెంట్లు చేసిన వారికి ఈ సినిమా తిరుగులేని సమాధానంగా నిలిచింది.

నయన్ అడిగినంత ఇవ్వకుండా.. అంతకుమించి..?నయన్ అడిగినంత ఇవ్వకుండా.. అంతకుమించి..?

​సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కలయికలో రాబోతున్న భారీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా నయనతార పేరు గట్టిగా వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సినిమా గురించి వినిపిస్తున్న