Month: March 2026

ఈ `తెలివి` తేట‌లు సీఎం రేవంత్ వేనా?ఈ `తెలివి` తేట‌లు సీఎం రేవంత్ వేనా?

తెలివి ఎవ‌రి సొత్తూ కాదు. ఐడియా ఉండాలేకానీ.. ఎంత క‌ష్ట‌మైన పనైనా సులువుగా మారిపోవ‌డంతోపాటు సులువుగా మార్చుకోవ‌డానికి కూడా అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఓ అద్భుత‌మైన ఐడియానే తెలంగాణ ప్ర‌భుత్వం చేసింది. డ‌బ్బుల‌తో ప‌నిలేకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్

ఇండియా విన్… పాకిస్థాన్ టీవీ స్టూడియోలో రేర్ సీన్ఇండియా విన్… పాకిస్థాన్ టీవీ స్టూడియోలో రేర్ సీన్

భారత్, పాకిస్థాన్ మధ్య వైరం గత ఏడాది కాలంలో ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందో తెలిసిందే. పరస్పరం ద్వేష భావం పెరిగిపోయి.. ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకునే పరిస్థితి వచ్చింది. సందర్భం ఏదైనా సరే.. అవతలి వాళ్లను కొనియాడే పరిస్థితి

నిన్న అర్జున్… ఇవాళ వరలక్ష్మినిన్న అర్జున్… ఇవాళ వరలక్ష్మి

తమిళ దర్శకులకు మన తెలుగు మార్కెట్ సత్తా ఏంటో తెలుసు. అందుకే వీలైనంత టాలీవుడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే ప్రతిసారి ఫలితాలు వాళ్ళు అనుకున్నట్టుగా రావు. గత నెల యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విడుదలైన

అల్లు వారి దాల్బీ విందుకు ముహూర్తం కుదిరిందిఅల్లు వారి దాల్బీ విందుకు ముహూర్తం కుదిరింది

హైదరాబాద్ సినీ ప్రియులకు శుభవార్త. సరికొత్త వెండితెర వినోదాన్ని పంచేందుకు ఇక్కడ కొత్త ఆకర్షణ సిద్ధమైంది. ఆసియాలోనే అతి పెద్దదైన దాల్బీ స్క్రీన్‌లో సినిమా చూసే అవకాశం అతి త్వరలో హైదరాబాద్ సినీ ప్రేమికులకు దక్కబోతోంది. కోకాపేటలో అల్లు అరవింద్ కుటుంబం నిర్మించిన

వాయిదాల వర్షంలో అలియా భట్ సినిమావాయిదాల వర్షంలో అలియా భట్ సినిమా

దురంధర్ దెబ్బకు బాలీవుడ్ స్పై మూవీస్ కి తీరని కష్టం వచ్చి పడింది. దాంతో పోల్చుకుని తమ సినిమాలను జనం ఎక్కడ తిరస్కరిస్తారోననే ఇన్ సెక్యూరిటీ అక్కడి దర్శక నిర్మాతలకు పెరిగిందన్న మాట వాస్తవం. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన అల్ఫా గత

బీఆర్ఎస్ తో పొత్తు.. మౌనం వీడిన బీజేపీబీఆర్ఎస్ తో పొత్తు.. మౌనం వీడిన బీజేపీ

బీఆర్ఎస్ తో బీజేపీకి చీకటి పొత్తు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే, బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయినప్పటికీ ఎన్నడూ ఈ రెండు ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించలేదు. కానీ, తాజాగా అసలు

పెద్దావిడ ఖాతాలో 50 కోట్ల బ్లాక్ బస్టర్పెద్దావిడ ఖాతాలో 50 కోట్ల బ్లాక్ బస్టర్

కాదేది కంటెంట్ కు అనర్హం అంటారు సినీ పెద్దలు. ఇది అక్షరాలా నిజం. డిజిటల్ యుగంలో కేవలం స్టార్ ఎలివేషన్లతోనే సినిమాలు నడవవు. జనాలకు నచ్చేలా తీస్తే ఎవరున్నారో కూడా పట్టించుకోకుండా కనక వర్షం కురిపిస్తారు. దానికి సాక్ష్యంగా ఇటీవలే విడుదలైన

సడన్ ఎంట్రీ ఇవ్వనున్న జన నాయకుడు ?సడన్ ఎంట్రీ ఇవ్వనున్న జన నాయకుడు ?

సెన్సార్ వివాదం వల్ల మూడు నెలలుగా వాయిదా పర్వంలో నలిగిపోతున్న జన నాయకుడు విడుదల కోసం నిర్మాత శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయనే తీసిన టాక్సిక్ ఎలాగూ జూన్ కి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఫోకస్ మొత్తం విజయ్ మూవీ మీదే

T20WC 2026 IND vs NZ Highlights | India Won by 96 RunsT20WC 2026 IND vs NZ Highlights | India Won by 96 Runs

T20WC 2026 IND vs NZ Highlights: Suryakumar Yadav-led India secured a 96-run victory against Mitchell Santner-led New Zealand in the finals of the Men’s T20 World Cup 2026 on March