Month: March 2026

రావిపూడి లెక్క.. ఇప్పుడు సగం.. తర్వాత సగం!రావిపూడి లెక్క.. ఇప్పుడు సగం.. తర్వాత సగం!

టాలీవుడ్‌లో మినిమం గ్యారంటీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, తన తదుపరి మల్టీస్టారర్ సినిమా విషయంలో చాలా పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో రాబోతున్న ఈ చిత్రం అనౌన్స్ అయినప్పటి నుంచే

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడికి త‌త్వం బోధ‌ప‌డిందిసీనియ‌ర్ ద‌ర్శ‌కుడికి త‌త్వం బోధ‌ప‌డింది

ఎంత గొప్ప ద‌ర్శ‌కుడైనా ఏదో ఒక ద‌శ‌లో ఫామ్ కోల్పోవాల్సిందే. ఎల్ల‌కాలం టాప్ ఫామ్‌లో ఉండ‌డం సాధ్యం కాదు. తెలుగులో రాఘ‌వేంద్ర‌రావు, దాస‌రి నారాయ‌ణ‌రావు, రామ్ గోపాల్ వ‌ర్మ‌.. త‌మిళంలో భార‌తీరాజా, మ‌ణిర‌త్నం లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కులు చాలామంది ట‌చ్ కోల్పోయి

ధురంధర్. . గుడ్డిగా నమ్మితే మునగడం పక్కాధురంధర్. . గుడ్డిగా నమ్మితే మునగడం పక్కా

గతంలో ‘బాహుబలి’ సినిమా బడ్జెట్ పరిధిని పెంచిన ట్రెండ్ చూశాం. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ భారీ బడ్జెట్, పాన్ ఇండియా అంటూ కోట్లు కుమ్మరించి నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మధ్యలో కాంతర, హనుమాన్ లాంటి సినిమాల తరహాలో

లెనిన్ మౌనం వెనుక స్ట్రాటజీ ఉందాలెనిన్ మౌనం వెనుక స్ట్రాటజీ ఉందా

అక్కినేని అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లెనిన్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. మే 1 విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు కొన్ని వారాల క్రితం లీకులు వచ్చాయి. అయితే ఏప్రిల్

ఇలా ఐతే కంపెనీ నడవదు ప్రదీప్ఇలా ఐతే కంపెనీ నడవదు ప్రదీప్

అంగట్లో అన్నీ ఉన్నా సామెత యూత్ హీరో ప్రదీప్ రంగనాథన్ కు బాగా సూటవుతుంది. వరసగా రెండు హిట్లు డ్రాగన్, డ్యూడ్ తర్వాత మూడో సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదలకు రెడీ అయిన సంగతి తెలిసిందే. చాలాసార్లు వాయిదా పడుతూ

రామ్ రూటు మార్చడం మంచిదేనా?రామ్ రూటు మార్చడం మంచిదేనా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ చాలా విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాడు. వారియర్ లాంటివి డిజాస్టర్ అయితే అందులో స్వీయ తప్పిదమో దర్శకుడి మిస్టేకో అనుకోవచ్చు. కానీ పాజిటివ్ టాక్ వచ్చిన ఆంధ్రకింగ్ తాలూకాకి ఫ్లాప్ ముద్ర దక్కడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మరీ ఎక్స్

చిన్న హీరోకు ‘దేత్తడి’ మాస్ టచ్చిన్న హీరోకు ‘దేత్తడి’ మాస్ టచ్

తమ ఫ్యామిలీ నుంచి పరిచయమైన హీరోగా ఆశిష్ ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ పెద్ద కంకణమే కట్టుకున్నారు. రౌడీ బాయ్స్ ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా, లవ్ మీ ఈఫ్ యు డేర్ దారుణంగా ఫెయిలైనా తన

చివరకు సుప్రీం అనుమతితో కన్నుమూసిన హరీష్చివరకు సుప్రీం అనుమతితో కన్నుమూసిన హరీష్

సుప్రీంకోర్టు అనుమతితో ‘పాసివ్ యుతనేషియా’ (కారుణ్య మరణం) పొందిన తొలి భారతీయుడిగా హరీష్ రాణా మంగళవారం మధ్యాహ్నం 4:10 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశారు. 13 ఏళ్లుగా అపస్మారక స్థితిలో, కేవలం కృత్రిమ ఆహారంపై బతుకుతున్న హరీష్‌కు ఈ మరణంతో శాశ్వత

అరెస్ట్ భయం.. RCBలో అతను లేనట్లే..అరెస్ట్ భయం.. RCBలో అతను లేనట్లే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ పేసర్ యష్ దయాల్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అతడు జట్టుతో చేరడం లేదని ఆర్‌సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ స్పష్టం చేశారు. గతేడాది ఆర్‌సీబీ

ఐపీఎల్ Vs పెద్ది… గత రికార్డులు మర్చిపోయారా?ఐపీఎల్ Vs పెద్ది… గత రికార్డులు మర్చిపోయారా?

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఇండియాలో రెండు రకాల ఎంటర్టైన్మెంట్ లకు డోకా ఉండదు.. ఒకటి సినిమా, రెండోది క్రికెట్. ఏప్రిల్ 30న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో, ఇప్పుడు ఐపీఎల్ ఎఫెక్ట్ గురించి