వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్టుగా మారుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీలో నాయకులు పుంజుకోవడం ఎలా ఉన్నా.. జంప్ చేస్తున్నవారి సంఖ్య మరింత పెరుగుతోంది. పార్టీ అధినేత కంటికి కనిపించకపోవడం.. కనీసం తమ వాదనను వినిపించుకునే