తిరుపతి : తిరుపతిలోని ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీ కోదండ రామస్వామి ఆలయం. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నాలుగో