Month: March 2026

ఫ‌లించ‌ని బిజ్జ‌గింపులు.. జీవ‌న్ రెడ్డి `పంతం` ఇదే!ఫ‌లించ‌ని బిజ్జ‌గింపులు.. జీవ‌న్ రెడ్డి `పంతం` ఇదే!

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, జ‌గిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి.. పార్టీని వీడేందుకే సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే ఆయ‌న బీఆర్ ఎస్ పార్టీలో చేర‌నున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. బీఆర్ ఎస్ పార్టీ కూడా ఆయ‌న‌తో చ‌ర్చ‌లు పూర్తి చేసింద‌ని..

యువ నటికి పుష్ప చేసిన గాయంయువ నటికి పుష్ప చేసిన గాయం

ఒక సినిమా కోసం ఆర్టిస్టులను సంప్రదించినప్పుడు పాత్ర చాలా బాగుంటుందని, దాని నిడివి కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతారు. షూటింగ్‌లో కూడా ప్రాధాన్యం ఇస్తారు. కానీ తీరా సినిమా విడుదలయ్యాక ఎడిటింగ్‌లో సన్నివేశాలు తీసేయడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. కొందరు ఆర్టిస్టులు

తమన్ ఫ్లోలో నిజాలు చెప్పేశాడుతమన్ ఫ్లోలో నిజాలు చెప్పేశాడు

టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమన్ అనే చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ నుంచి గట్టి పోటీ ఉన్నా సరే.. అతను చేసే సినిమాల సంఖ్య, వాటి రేంజ్ ప్రకారం చూస్తే తమన్‌కే అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే. ఐతే చాలా

వ‌డివ‌డిగా ఉద్యోగాలు.. `కూట‌మి` లెక్క ఇదీ!వ‌డివ‌డిగా ఉద్యోగాలు.. `కూట‌మి` లెక్క ఇదీ!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఉద్యోగాల క‌ల్ప‌న‌, ఉపాధి క‌ల్ప‌న‌ల‌లో వ‌డివ‌డిగా ముందుకు సాగుతోంది. ఎక్క‌డ ఏ చిన్న అవ‌కాశం చిక్కినా.. ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. 21 మాసాల్లో ఏకంగా.. 6 ల‌క్ష‌ల

‘డెకాయిట్’ భామతో ‘పెద్ది’ ఆటా పాటా‘డెకాయిట్’ భామతో ‘పెద్ది’ ఆటా పాటా

ఏప్రిల్ 30 విడుదల కావాల్సిన పెద్దికి సంబంధించి బాలన్స్ ఉన్న వాటిలో ముఖ్యమైనది ఐటెం సాంగ్. ఈ పాటకు తగిన హీరోయిన్ కోసం దర్శకుడు బుచ్చిబాబు మాములు కసరత్తు చేయడం లేదు. ఒకదశలో ముగ్గురు లేదా నలుగురిని పెడదామని ప్లాన్ చేసుకున్నాడు

బ్యాడ్ బాయ్ ఎందుకు మౌనంగా ఉన్నాడుబ్యాడ్ బాయ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు

ప్రేక్షకుల్లో హీరో నాగ శౌర్యకు మంచి గుర్తింపు ఉంది. ఛలో బ్లాక్ బస్టర్ సాధించాక యూత్ లోనూ ఫాలోయింగ్ పెరిగింది. దాంతోనే టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక మందన్న ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. గీత గోవిందంతో మొదలుపెట్టి పుష్ప

తెలుగులో దురంధర్ ఊచకోతతెలుగులో దురంధర్ ఊచకోత

దురంధర్ ది రివెంజ్ డబ్బింగ్ వెర్షన్లు ఎట్టకేలకు వాయిదాల మీద వాయిదాలు పడి రెండు రోజుల తర్వాత థియేటర్లలో షోలు మొదలుపెట్టాయి. నిన్నటిదాకా హిందీ వెర్షన్ తో సర్దుకున్నా ఇప్పుడు సీన్ మారిపోయింది. మాములుగా ఇలాంటి అనువాదం చేసిన రా అండ్

సురేందర్ రెడ్డి రిస్కు తీసుకోవాల్సిందేసురేందర్ రెడ్డి రిస్కు తీసుకోవాల్సిందే

గబ్బర్ సింగ్ కాంబో కాబట్టి అదే స్థాయిలో మేజిక్ చేస్తుందని ఆశించిన అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ లో వాళ్ళు సంతోషపడేలా ఫ్యాన్ కంటెంట్ అయితే దొరికింది. కానీ సాధారణ ప్రేక్షకులకు నచ్చే అంశాలు తక్కువగా ఉండటంతో ఆశించిన పెద్ద స్థాయిలో

తిరుమలలో లడ్డూ నాణ్యతపై సీఎం బాబు ఆరాతిరుమలలో లడ్డూ నాణ్యతపై సీఎం బాబు ఆరా

త‌న మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్క‌రించుకుని సీఎం చంద్ర‌బాబు, భువ‌నేశ్వ‌రి దంప‌తులు.. శ‌నివారం ఉదయ‌మే తిరుమల శ్రీవారి ద‌ర్శనం చేసుకున్నారు. అనంత‌రం.. శ్రీవారి ప్ర‌సాదాన్ని రుచి చూశారు. ఆ త‌ర్వాత‌..

శ్రీవారి ఆలయానికి సాధారణ భక్తుడిలా.. చంద్రబాబు!శ్రీవారి ఆలయానికి సాధారణ భక్తుడిలా.. చంద్రబాబు!

ఆయన ఏపీకి ముఖ్యమంత్రి. ఒక్కసారి కాదు, నాలుగోసారి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయానికి ఆయన మహాద్వారం నుంచి లోపలికి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన సాధారణ భక్తుడిలా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి పర్యటనలో