Day: April 3, 2026

దురంధర్ 2 మూడో వేట మొదలుదురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై శాతానికి పైగా డ్రాప్ ఉండటంతో టెన్షన్ పడిన మాట వాస్తవమే. అయితే ఇది తాత్కాలికమే. గుడ్ ఫ్రైడే నుంచి దురంధర్

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ… అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేసే దిశగా యత్నించిన సంగతి

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు వేసే వాళ్లు మరీ తక్కువ. ఇన్నేళ్ల తెలుగు సినీ చరిత్రలో కాస్త పేరున్న లేడీ డైరెక్టర్ల లిస్టు తీస్తే అది డబుల్ డిజిట్‌కు

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్దిచివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా కూడా అవి ఆగడం లేదు. దీనికి తోడు హనుమాన్ జయంతి సందర్భంగా వదిలిన స్పెషల్ పోస్టర్ లో రిలీజ్ డేట్

‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి లేకపోతే). అయితే ఆ రెండు ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న విషయంపై వైసీపీ నేతలకు ఓ స్పష్టమైన అవగాహన అయితే ఉన్నట్టుంది. ఎందుకంటే…

సమయం మించిపోతోంది స్వయంభుసమయం మించిపోతోంది స్వయంభు

ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త  రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ అన్నారు. కానీ ప్రమోషన్ల జాడ లేదు. ఒకవేళ పెద్ది కనక ఏప్రిల్ 30

డెకాయిట్ ఎత్తులు దేనికోసం?డెకాయిట్ ఎత్తులు దేనికోసం?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ లాంటి సినిమాలతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన క్లాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే ఇప్పటివరకు శేష్ చేసిన

సామాన్యుల సమస్యలపై మాట్లాడే ఎంపీకి సొంత పార్టీ షాక్సామాన్యుల సమస్యలపై మాట్లాడే ఎంపీకి సొంత పార్టీ షాక్

రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. పార్టీ పేర్లు వేర్వేరుగా ఉన్నా.. రాజకీయ పార్టీల డీఎన్ ఏ మాత్రం ఒకేలా ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసింది ఆమ్

తీరు మారని వైసీపీ… ‘అమరావతి’కి రాజ్యసభ ఓకేతీరు మారని వైసీపీ… ‘అమరావతి’కి రాజ్యసభ ఓకే

ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటు ఏకగ్రీవంగా అంగీకరించింది. ఈ మేరకు అమరావతి బిల్లుకు పార్లమెంటు దిగువ సభ లోక్ సభ బుధవారమే ఆమోదం తెలపగా… గురువారం పెద్దల సభ రాజ్యసభ కూడా ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. వెరసి

రౌడీ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో రంజింపజేయాలిరౌడీ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో రంజింపజేయాలి

బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్‌స్పెక్టర్. 1992లో విడుదలైన ఈ సూపర్ హిట్ మూవీ అప్పట్లో అభిమానులనే కాదు మాస్ ప్రేక్షకులను కూడా ఊపేసింది. దీని స్ఫూర్తితోనే దర్శకుడు