సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా… లింగ బేధానికి దిక్కే లేకున్నా.. మగ పిల్లలే కావాలి… ఆడపిల్లలు వద్దన్న భావన ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. అందుకు నిదర్శనమే శుక్రవారం కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘటన నిలువెత్తు సాక్ష్యం. తనకు పుట్టిన ఇద్దరూ ఆడ పిల్లలే అన్న భావన ఆ తండ్రిలోని మగ