Day: April 9, 2026

Revival path to open for all Sports Cities if developers in Noida submit plansRevival path to open for all Sports Cities if developers in Noida submit plans

Noida Authority has lifted a ban on four Sports City projects. This decision allows for the revival of approximately 32,000 flats. The ban was imposed in 2021 due to irregularities.

పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి ఉపాధి క‌ల్పించాలిపారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి ఉపాధి క‌ల్పించాలి

అమరావతి : యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాల‌ని, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు

మొబైల్ వినియోగదారులకు భారీ ఊరటమొబైల్ వినియోగదారులకు భారీ ఊరట

న్యూఢిల్లీ : టెలికాం ఆప‌రేట‌ర్ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ట్రాయ్. సామాన్య ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యం తీసుకుంది. గ‌త కొన్ని రోజులుగా మొబ‌లై రీఛార్జ్ ల విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

నారా లోకేష్ 87వ రోజు ప్రజా దర్బార్నారా లోకేష్ 87వ రోజు ప్రజా దర్బార్

మంగళగిరి: కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం 87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై పార్టీ కార్యాలయానికి తరలి వచ్చిన సామాన్యులు,

నీటి సంరక్షణ కోసం జలధార ఉద్యమంనీటి సంరక్షణ కోసం జలధార ఉద్యమం

సోమందేపల్లి/శ్రీసత్యసాయి జిల్లా : నీటితోనే సంపద సృష్టించొచ్చాలనేది సీఎం చంద్రబాబు సంకల్పమని, అందుకనే ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు.

ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ వేగవంతం కావాలిఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ వేగవంతం కావాలి

అమరావతి : ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి

మ‌ద్యం మ‌త్తులో పోలీసుల‌కు చిక్కిన వార్న‌ర్మ‌ద్యం మ‌త్తులో పోలీసుల‌కు చిక్కిన వార్న‌ర్

సిడ్నీ : మ‌ద్యం మ‌త్తులో ఉన్న ప్ర‌ముఖ ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ సిడ్నీలో ప‌ట్టుబ‌డ‌డం క‌ల‌క‌లం రేపింది. పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. రక్తంలో చట్టబద్ధమైన పరిమితికి మించిన ఆల్కహాల్ స్థాయి నమోదు కావడంతో పాటు మద్యం తాగి

ఏపీ అగ్నిమాప‌క శాఖ దేశానికి రోల్ మాడ‌ల్ కావాలి : సీఎంఏపీ అగ్నిమాప‌క శాఖ దేశానికి రోల్ మాడ‌ల్ కావాలి : సీఎం

అమరావతి : దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. అమరావతి పరేడ్

గ్రేడ్ – 3 మున్సిపాలిటీగా గొల్లప్రోలు నగర పంచాయతీగ్రేడ్ – 3 మున్సిపాలిటీగా గొల్లప్రోలు నగర పంచాయతీ

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిపాల‌నా ప‌రంగా మ‌రింత ఫోక‌స్ పెట్టారు. ఈ మేర‌కు భారీ ఎత్తున నిధుల‌ను కేటాయించారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల‌ను బ‌లోపేతం చేయ‌డంపై ఎక్కువ‌గా దృష్టి సారించాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌స్తుతం