Day: April 9, 2026

ఏప్రిల్ & మే… కొత్త సినిమాలతో బాక్సాఫీస్ రష్ఏప్రిల్ & మే… కొత్త సినిమాలతో బాక్సాఫీస్ రష్

ఇంకో 22 రోజులు ఉండగానే మే నెల బాక్సాఫీస్ క్యాలికులేషన్లు మొదలైపోయాయి. ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని తెలిశాక అందరూ ఎవరి ప్లాన్లలో వాళ్ళు కొత్త స్ట్రాటిజిలు వేసుకుంటున్నారు. చాలా ముందస్తు ఆలోచనతో మే 1 లాక్ చేసుకున్న ‘గాయపడ్డ

ఏపీ రాజధాని అమరావతిలో ‘కొత్త సిస్టమ్’ఏపీ రాజధాని అమరావతిలో ‘కొత్త సిస్టమ్’

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కేంద్రం నోటిఫై చేసిన నేప‌థ్యంలో దీనికి చ‌ట్ట‌బద్ధ‌త క‌లిగింది. అయితే.. ఇక నుంచి అమ‌రావ‌తిని ప్ర‌త్యేకంగా చూడ‌డంతోపాటు..ఇక్క‌డ అన్ని విష‌యాల‌పైనా కీల‌క ముందడుగు ప‌డేలా సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ప్ర‌త్యేకంగా అమ‌రావ‌తికి పోలీసు వ్య‌వ‌స్థ‌ను

మ‌న శ‌త్రువు.. ప్ర‌పంచానికి మిత్రుడైతే!మ‌న శ‌త్రువు.. ప్ర‌పంచానికి మిత్రుడైతే!

శ‌త్రువులో సైతం మంచి ల‌క్ష‌ణం ఉంటే మెచ్చుకునే సంస్కృతి భార‌త్ సొంతం. రామాయ‌ణ‌, భార‌త, భాగ‌వ‌తాలు కూడా ఇదే చెబుతున్నాయి. అయితే.. మ‌నం కొన్ని కార‌ణాల‌తో మ‌న దాయాదిదేశం పాకిస్థాన్ ను మెచ్చుకోలేక పోవ‌చ్చు. కానీ, అన్ని విష‌యాల్లోనూనా? అంటే.. కాదు!.

లెనిన్ మాట మీద ఉండటమే కరెక్ట్లెనిన్ మాట మీద ఉండటమే కరెక్ట్

ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో పెద్ది విడుదల తేదీ గురించి ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 30 రాదని కన్ఫర్మ్ అయ్యాక కొత్త డేట్ గురించి నిర్మాతల వైపు నుండి ఎలాంటి ప్రకటన రావడం లేదు. ఓటిటి సంస్థతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలి

బుమ్రానే కొట్టాడంటే.. బీసీసీఐ పేరు రాసుకోవాల్సిందే!బుమ్రానే కొట్టాడంటే.. బీసీసీఐ పేరు రాసుకోవాల్సిందే!

భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగిపోతోంది. ఇన్నాళ్లూ అతను ఆడుతున్న తీరు చూసి అది కేవలం ‘లక్’ అని, గుడ్డిగా బ్యాట్ ఊపేస్తున్నాడని విమర్శించిన వారి నోళ్లకు ముంబై ఇండియన్స్‌తో జరిగిన

కనక దుర్గగా వస్తున్న అల్లరి నరేష్కనక దుర్గగా వస్తున్న అల్లరి నరేష్

అల్లరి నరేష్ హీరోగా, ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కనక దుర్గ’ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ కంటెంట్ సంస్థ అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు సినిమా