Day: April 10, 2026

రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీరైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ

అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో గురువారం ప‌ర్య‌టించారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. గత ప్రభత్వం నిర్వహించిన రీ సర్వే తప్పుల తడకగా ఉండటంతో కూటమి

మాయ‌మైన చెరువుల జాడ‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఆరామాయ‌మైన చెరువుల జాడ‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఆరా

హైద‌రాబాద్ : ప్ర‌జావాణి ఫిర్యాదుల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. ముందుగా బంజారాహిల్స్ రోడ్డు నంబ‌రు 01లోని తాజ్ బంజారా లేక్‌ను ప‌రిశీలించారు. అనంత‌రం శంషాబాద్ మండ‌లం మామిడిప‌ల్లిలోని చెరువులు, వ‌ర‌ద కాలువ‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఆరా తీశారు .

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : నారా లోకేష్పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : నారా లోకేష్

మంగళగిరి : కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘మై టీడీపీ యాప్’ సమర్థ వినియోగం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా

బ‌ద్నాం చేయాల‌ని చూస్తే జ‌నం న‌మ్మ‌రుబ‌ద్నాం చేయాల‌ని చూస్తే జ‌నం న‌మ్మ‌రు

చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ప్ర‌చారం వేడందుకుంది. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో క్యాంపెయిన్ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తాము అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు గ‌ట్టెక్కిస్తాయ‌ని న‌మ్ముతోంది. ఆ మేర‌కు పార్టీ

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించాంరాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించాం

తాడేప‌ల్లి గూడెం : ఏపీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించామని, దాని వల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం

సేంద్రియ వ్యవసాయం భ‌విష్య‌త్తుకు సోపానంసేంద్రియ వ్యవసాయం భ‌విష్య‌త్తుకు సోపానం

పశ్చిమగోదావరి జిల్లా : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని స్థిరమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కోసం కూట‌మి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు స్ప‌ష్టం చేశారు. ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలోని పెనుమంట్ర మండలం మారుటేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో

Prabhas starrer Spirit set catches fire, injuring a crew member; ReportPrabhas starrer Spirit set catches fire, injuring a crew member; Report

Prabhas and director Sandeep Reddy Vanga are collaborating for the first time on the cop action film Spirit. However, the production appears to have encountered a minor setback due to