Day: April 10, 2026

డోస్ సరిపోలేదు రాకాడోస్ సరిపోలేదు రాకా

‘పుష్ప-2’ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ సినిమా మీద ఏ స్థాయిల ో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్రివిక్రమ్ సినిమాను హోల్డ్‌లో పెట్టి మరీ అట్లీతో బన్నీ జట్టు కట్టడంతో అది చాలా ప్రత్యేకమైన సినిమానే

ఏపీలో ‘కరెన్సీ’ టెక్నాలజీతో ‘పట్టా’ల తయారీఏపీలో ‘కరెన్సీ’ టెక్నాలజీతో ‘పట్టా’ల తయారీ

భూములకు సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను ఇలా అనుకుంటే.. అలా ట్యాంపరింగ్ చేయొచ్చు. ఒక సర్వే నెంబర్ మీద ఎన్నైనా నకిలీ పాస్ బుక్కులను ఇట్టే పుట్టించేయొచ్చు. అక్రమార్కులకు ఈ వ్యవహారం చాలా ఈజీ అని చాలా సందర్భాల్లో తేలిపోయింది. అయితే ఏపీ విషయానికి వస్తే…ఇకపై

రావాలి జగన్..కావాలి మావిగన్!రావాలి జగన్..కావాలి మావిగన్!

‘‘రావాలి జగన్..కావాలి జగన్..మన జగన్… రావాలి జగన్..కావాలి జగన్..మన జగన్….’’ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ పాట మార్మోగింది. జగన్ గెలుపునకు ఈ పాట దోహదం చేసిందని వైసీపీ నేతలు అంటుంటారు. ఒక రాజకీయ పార్టీ

కారు వెంట పడుతున్న కవితకారు వెంట పడుతున్న కవిత

ఈనెల 25న సొంత పార్టీ పేరు ప్రకటించడంతోపాటు సొంత జెండా అజెండాను కూడా ప్రకటిస్తానని చెబుతున్న మాజీ ఎంపీ. బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు కవిత వ్యవహారం.. ఆమె వేస్తున్న అడుగులు.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. సహజంగా ఏదైనా కొత్త

ఇక లాంఛనమే… కారు ఎక్కబోతున్న జీవన్ రెడ్డిఇక లాంఛనమే… కారు ఎక్కబోతున్న జీవన్ రెడ్డి

సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన తెలంగాణ ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న బీఆర్ఎస్ లోకి చేరబోతున్నారు. ఈ మేరకు బుధవారం జీవన్ రెడ్డి ఓ

దురంధర్ భామకు శ్రీలీల పంచ్?దురంధర్ భామకు శ్రీలీల పంచ్?

చాలా తక్కువ సమయంలోనే పెద్ద హీరోయిన్‌గా ఎదిగినప్పటికీ.. చాలా అణకువతో వ్యవహరించే అమ్మాయి శ్రీలీల. ఇప్పటిదాకా ఆమె ఎలాంటి వివాదంలోనూ చిక్కుకోలేదు. ఎప్పుడూ అదుపు తప్పి మాట్లాడింది లేదు. ఎవరికీ పంచ్ వేసింది లేదు. కానీ తొలిసారి ఆమె చేసిన కామెంట్

మ్యాచ్ ఫిక్సింగ్ రచ్చ మొదలుమ్యాచ్ ఫిక్సింగ్ రచ్చ మొదలు

​ఐపీఎల్ 2026 సీజన్ సగం కూడా పూర్తికాకముందే సోషల్ మీడియాలో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అనే పదం గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ సింగిల్ తీయకపోవడం, ఆపై కుల్దీప్ రనౌట్ అవ్వడం

పెద్ది ఐటమ్ సాంగ్.. ఏదో అనుకుంటేపెద్ది ఐటమ్ సాంగ్.. ఏదో అనుకుంటే

ప్రస్తుతం టాలీవుడ్లో తర్వాత రాబోయే పెద్ద సినిమా.. పెద్దినే. వేసవికి షెడ్యూల్ అయిన ఏకైక పెద్ద చిత్రమిది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడ్డ ఆ మూవీ.. ఈ డేట్‌కు కూడా కట్టుబడి ఉంటుందా అన్నది సందేహంగానే ఉంది.

సందీప్ రెడ్డిది పెద్ద ప్లానింగే…సందీప్ రెడ్డిది పెద్ద ప్లానింగే…

ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ఒక థియేటర్‌కు వెళ్లి.. సామాన్య జనం మధ్య సినిమా చూడడం అరుదైన విషయమే. సాధారణంగా సెలబ్రెటీలు.. తమ హోం థియేటర్లలో స్పెషల్ షో వేయించుకుని సినిమా చూస్తారు. కానీ ప్రభాస్ మాత్రం హైదరాబాద్‌

డెకాయిట్ సరిచేయాల్సిన లెక్కలుడెకాయిట్ సరిచేయాల్సిన లెక్కలు

రేపు విడుదల కాబోతున్న డెకాయిట్ మీద ట్రేడ్ వర్గాలే కాదు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుక్ మై షోలో ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉండగా క్రమంగా నెంబర్లు పెరుగుతూ పోవడం శుభసూచకంగా చెప్పుకోవాలి. అంచనాలు మరీ అరివీరభయంకరంగా ఉన్నాయని