Day: April 12, 2026

కార్య‌క‌ర్త‌ల కోసం ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్కార్య‌క‌ర్త‌ల కోసం ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్

అమరావ‌తి : నీతివంతమైన రాజకీయాలకు టీడీపీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు . శ‌నివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా తరగతులకు హాజరయ్యారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు

జ్యోతిబా పూలే జీవితం స్పూర్తిదాయ‌కం : ఎస్ స‌విత‌జ్యోతిబా పూలే జీవితం స్పూర్తిదాయ‌కం : ఎస్ స‌విత‌

అమ‌రావ‌తి : మ‌హోన్న‌త మాన‌వుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఇవాళ ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా పూలే చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు . తుది శ్వాస విడిచి

నిజ‌మైన మ‌హాత్ముడు జ్యోతిబా పూలే : మోదీనిజ‌మైన మ‌హాత్ముడు జ్యోతిబా పూలే : మోదీ

న్యూఢిల్లీ : ఈ దేశంలో నిజ‌మైన మ‌హాత్ముడు ఒకే ఒక్క‌డు జ్యోతిబా పూలే అని కొనియాడారు ప్ర‌ధాని మోదీ. ఇవాళ పూలే జ‌యంతి సంద‌ర్బంగా రాష్ట్ర‌ప‌తి ముర్ముతో పాటు ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, ప్ర‌ముఖులు ఢిల్లీలో పూలే

సింగ‌ర్ మంగ్లీ నిర్వాకం రూ. 10 కోట్ల మోసంసింగ‌ర్ మంగ్లీ నిర్వాకం రూ. 10 కోట్ల మోసం

హైద‌రాబాద్ : సింగ‌ర్ గా పేరు పొందిన మంగ్లీ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారారు. గ‌తంలో త‌ను డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు తాజాగా ఏకంగా రూ. 10 కోట్ల మోసానికి పాల్ప‌డిన‌ట్లు తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి మంగ్లీపై హైద‌రాబాద్

వంట గ్యాస్ కు కొర‌త లేకుండా చూడాలి : సీఎంవంట గ్యాస్ కు కొర‌త లేకుండా చూడాలి : సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ ఆసియా లో యుద్దం కొన‌సాగుతోంద‌ని, దీంతో గ్యాస్, ఆయిల్ కొర‌త ఏర్ప‌డింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని, దీనిపై ఆరా తీశారు సీఎం. ఈ

ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తాం : ఎస్. స‌విత‌ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తాం : ఎస్. స‌విత‌

అమరావతి : కడప జిల్లా ఖాజీపేటలో విద్యార్థిని బలిగొన్న ప్రేమోన్మాది ఘాతుకంపై జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు కలిగిన యువతి హత్యకు గురికావడం

చిరంజీవులకు మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డుచిరంజీవులకు మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు

హైద‌రాబాద్ : బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టి. చిరంజీవులకు “మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు – 2026” ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా త‌న‌పై ఈ పుర‌స్కారం మ‌రింత బాధ్య‌త‌ను పెంచేలా చేసింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా సమ సమాజ స్థాపన

టెక్నాల‌జీ అనుసంధానంతో మెరుగైన సేవ‌లుటెక్నాల‌జీ అనుసంధానంతో మెరుగైన సేవ‌లు

అమ‌రావ‌తి : టెక్నాల‌జీ ద్వారా కీల‌క‌మైన ప‌నులన్నీ నెర‌వేర్చ‌డం మ‌రింత సుల‌భ‌త‌రంగా మారింద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. పార‌ద‌ర్శ‌క పాల‌న అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఇకపై పాస్‌బుక్ కోసం అధికారులు చుట్టూ, కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండకూడదని అన్నారు.

పారిశ్రామిక కేంద్రంగా జ‌గ్గ‌య్య‌పేట : కేశినేని నానిపారిశ్రామిక కేంద్రంగా జ‌గ్గ‌య్య‌పేట : కేశినేని నాని

విజ‌య‌వాడ : జ‌గ్గ‌య్య‌పేట రాబోయే రోజుల్లో ఏపీకి రోల్ మోడ‌ల్ కానుంద‌ని అన్నారు విజ‌య‌వాడ ఎంపీ , ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కేశినేని చిన్ని. అంతే కాకుండా పారిశ్రామిక కేంద్రంగా మార‌నుంద‌ని చెప్పారు. ఈ రోజు జగ్గయ్యపేట రోడ్డులో విజయ

రేవంత్ రెడ్డి నిర్వాకం ఆర్ఎస్పీ ఆగ్ర‌హంరేవంత్ రెడ్డి నిర్వాకం ఆర్ఎస్పీ ఆగ్ర‌హం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జా పాల‌న పేరుతో రాచ‌రిక పాల‌న సాగిస్తోంద‌ని ఆరోపించారు బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ప్ర‌త్యేకించి ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన సుమారు 10 వేల మంది కాంట్రాక్టర్ల