Day: April 12, 2026

త్రివిక్రమ్ సినిమాలో దురంధర్ నటుడు?త్రివిక్రమ్ సినిమాలో దురంధర్ నటుడు?

చిన్న‌, పెద్ద అని తేడా లేకుండా దురంధ‌ర్, దురంధ‌ర్-2 చిత్రాల్లో న‌టించిన ప్ర‌తి ఆర్టిస్టూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఈ రెండు చిత్రాలు చూసిన వాళ్లు ఏ పాత్ర‌నూ.. వాటిని పోషించిన ఏ ఆర్టిస్టుల‌నూ అంత సులువుగా మ‌రిచిపోలేరు. దురంధ‌ర్-2లో క‌నిపించింది

శివాజీ క‌నిపెట్టిన చీర‌… అన‌సూయ పంచ్శివాజీ క‌నిపెట్టిన చీర‌… అన‌సూయ పంచ్

గ‌త ఏడాది ‘దండోరా’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణ గురించి సీనియ‌ర్ న‌టుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంత‌ దుమారం రేపాయో గుర్తుండే ఉంటుంది. ఈ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించి, శివాజీతో మాట‌ల యుద్ధానికి దిగింది న‌టి, యాంక‌ర్

ఘోరం… ఊహించని విధంగా కారుపై పడిన ట్యాంకర్ఘోరం… ఊహించని విధంగా కారుపై పడిన ట్యాంకర్

పై ఫొటో ఎంత దారుణంగా ఉందో చూశారుగా!. రోడ్డు ప్ర‌మాదాల‌కే ఇది ప‌రాకాష్ట అని అధికారులు తెలిపారు. త‌మ ప్ర‌మేయం లేక‌పోయినా.. తాము అప్ర‌మ‌త్తంగానే ఉన్నామ‌ని భావించినా.. ఓ కుటుంబం మొత్తం ఈ ప్ర‌మాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది!. రోడ్డు ప్ర‌మాదాలు

సైబర్ బందిపోట్లకు చెక్ పెట్టేలా ఆర్బీఐ ప్లాన్సైబర్ బందిపోట్లకు చెక్ పెట్టేలా ఆర్బీఐ ప్లాన్

ఎంతలా ప్రచారం చేసినా.. సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు ఎంతలా ప్రయత్నించినా.. నిత్యం కొన్ని వేల మంది మోసపోతున్న పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదులు..కేసుల వరకు వెళ్లని కేసులెన్నో. అదే సమయంలో కేసుల వరకు వెళ్లినా.. ఏళ్లకు ఏళ్లు కష్టపడి సంపాదించిన సంపదను

బెంగాల్ దంగ‌ల్‌: దీదీ 1500-బీజేపీ 3000..!బెంగాల్ దంగ‌ల్‌: దీదీ 1500-బీజేపీ 3000..!

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పాగా వేయాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్న బీజేపీ.. వ‌డివ‌డిగా ప‌రుగులు పెడుతోంది. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే విష‌యంలో స్థానిక అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఉర‌ఫ్ దీదీతో పోటీ ప‌డుతోంది. 294

పాపం హరీష్… నిజం ఒప్పేసుకున్నారుపాపం హరీష్… నిజం ఒప్పేసుకున్నారు

కొందరు దర్శకులు రియాలిటీలో ఉండరు. తమ సినిమా పోయిందని తెలిసినా, డిజాస్టరని ప్రేక్షకులు తేల్చేసినా కూడా ఆ నిజాన్ని ఒప్పుకోరు. రకరకాల కారణాలు చూపించి ఆడలేదు అంటారు తప్పించి వాస్తవాన్ని అంగీకరించే ఉద్దేశంలో ఉండరు. కానీ హరీష్ శంకర్ త్వరగా రియలైజ్

హీరో ఊర మాస్.. హీరోయిన్ పక్కా క్లాస్హీరో ఊర మాస్.. హీరోయిన్ పక్కా క్లాస్

కెరీర్లో చాలా ఏళ్ల పాటు పక్కింటి అబ్బాయి పాత్రలే చేస్తూ వచ్చిన నేచురల్ స్టార్ నాని.. కొన్నేళ్ల ముందు ‘దసరా’ సినిమాతో ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చాడు. అతను అలాంటి ఊర మాస్ అవతారంలోకి మారడం అదే తొలిసారి. ముందు ఆ

ఇప్పుడు జన నాయగన్… అప్పుడు జగ్గు భాయ్ఇప్పుడు జన నాయగన్… అప్పుడు జగ్గు భాయ్

సినిమాలు రిలీజయ్యాక పైరసీ అవ్వడం.. ఆన్ లైన్లో లీక్ కావడం దశాబ్దాలుగా జరుగుతున్నదే. ఎంత ఆపాలని ప్రయత్నించినా.. ఈ విష సంస్కృతి ఆగడం లేదు. దీని వల్ల సినీ పరిశ్రమకు వందలు, వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఐతే ఇప్పుడు తమిళంలో

బాలయ్య డైరెక్టర్ మళ్లీ బాంబేకు?బాలయ్య డైరెక్టర్ మళ్లీ బాంబేకు?

తెలుగు దర్శకులు బాలీవుడ్‌కు వెళ్లి సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, సందీప్ రెడ్డి వంగ.. ఇలా చాలామంది దర్శకులు బాలీవుడ్లో తమ ఆధిపత్యాన్ని చాటారు. చివరగా తెలుగు నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన దర్శకుడు

భన్సాలీతో చరణ్ కాంబో… సాధ్యమేనాభన్సాలీతో చరణ్ కాంబో… సాధ్యమేనా

పెద్ది వాయిదాలతో అభిమానులు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. మార్చి 26, ఏప్రిల్ 30 రెండు మంచి డేట్లు మిస్సైపోయాయి. కొత్త తేదీని ఇంకా ప్రకటించ లేదు. అసలు ఐటెం సాంగ్ లో డాన్స్ చేయబోయే హీరోయిన్ ఎవరో దర్శకుడు బుచ్చిబాబు