Day: April 13, 2026

రూ. 10 కోట్ల మోసానికి నేను పాల్ప‌డ‌లేదురూ. 10 కోట్ల మోసానికి నేను పాల్ప‌డ‌లేదు

హైద‌రాబాద్ : ఓ వైపు డ్ర‌గ్స్ కేసు ఇంకో వైపు బెదిరింపు, రూ. 10 కోట్ల మోసానికి సంబంధించి పంజాగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేసిన త‌ర్వాత తీవ్రంగా స్పందించింది సింగ‌ర్ మంగ్లీ. ఆమె మీడియాకు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

క‌ళ్యాణ్ జ్యువెల‌ర్స్ షో రూమ్ సూప‌ర్ : శ్రీ‌లీల‌క‌ళ్యాణ్ జ్యువెల‌ర్స్ షో రూమ్ సూప‌ర్ : శ్రీ‌లీల‌

హైద‌రాబాద్ : న‌టి శ్రీ‌లీల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె క‌ళ్యాణ్ బంగారు ఆభ‌ర‌ణాల షో రూమ్ ను ఆదివారం మేడిప‌ల్లిలో ప్రారంభించారు. అంత‌కు ముందు భారీ ఎత్తున ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఎగ‌బ‌డ్డారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య రిబ్బ‌న్ క‌ట్

సిద్దిపేట‌లో రూ. 700 కోట్ల సీబీజీ ప్లాంట్ ఏర్పాటుసిద్దిపేట‌లో రూ. 700 కోట్ల సీబీజీ ప్లాంట్ ఏర్పాటు

సిద్దిపేట జిల్లా : తెలంగాణలో కొలువు తీరిన ప్ర‌జా పాల‌న ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని అన్నారు మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు. ఇందులో భాగంగా భారీ ఎత్తున కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలిపారు. ఆదివారం సిద్దిపేటలో రూ.700

28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 30 నుండి మే 02వ తేదీ వరకు భక్తి, వైభవాలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముందు ఏప్రిల్ 29న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది.

వైసీపీకి రాష్ట్రంలో శాశ్వ‌తంగా రాజ‌కీయ స‌మాధి క‌ట్టాలివైసీపీకి రాష్ట్రంలో శాశ్వ‌తంగా రాజ‌కీయ స‌మాధి క‌ట్టాలి

అమ‌రావ‌తి : ఏపీ భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న‌కు పార్టీ ప‌రంగా మాట్లాడే హ‌క్కు లేద‌న్నారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గొడ్డలి

జూలై నెల దర్శన కోటా విడుదల వివరాలుజూలై నెల దర్శన కోటా విడుదల వివరాలు

తిరుమల : శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ తీపి కబురు చెప్పింది. 2026 జూలై నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ

దిగ్గ‌జ గాయ‌ని ఆశా భోస్లే క‌న్నుమూతదిగ్గ‌జ గాయ‌ని ఆశా భోస్లే క‌న్నుమూత

ముంబై : భార‌తీయ సినీ వినీలాకాశంలో విషాదం చోటు చేసుకుంది. త‌న గాన మాధుర్యంతో కోట్లాది మందిని ప్ర‌భావితం చేసిన దిగ్గ‌జ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ సోద‌రి ఆశా భోస్లే ఆదివారం ముంబైలో క‌న్నుమూశారు. గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తడంతో

సంజు శాంస‌న్ అత్యంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడుసంజు శాంస‌న్ అత్యంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడు

చెన్నై : ఈసారి ఐపీఎల్ 2026లో ప‌లుసార్లు ఛాంపియ‌న్ గా గెలుపొంద‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు అనుకోకుండా వ‌రుస‌గా మూడు మ్యాచ్ ల‌లో ప‌రాజ‌యం పాలైంది. ఈ స‌మ‌యంలో ఏరికోరి ఏకంగా రూ. 18 కోట్లు ఖ‌ర్చు చేసింది సీఎస్కే

పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర అత్యంత ముఖ్య‌మైన‌దిపబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర అత్యంత ముఖ్య‌మైన‌ది

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ న‌గ‌రంలో ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూషన్ విభాగం ఆధ్వర్యంలో ‘మానవ అక్రమ రవాణా – బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం-1976’ పై నిర్వహించిన