పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. దేశవ్యాప్తంగా కొన్నాళ్ల కిందట పెట్రోలు, డీజిల్‌కు కొరత ఏర్పడుతుందన్న అంచనాలు వచ్చాయి. కానీ, వాటిని అధిగమించేలా కేంద్రం వ్యవహరించింది. ఇప్పుడు ఇతర దేశాల నుంచి పెట్రోలు, డీజిల్‌ను దిగుమతి చేసుకుని.. కొరతకు అవకాశం లేకుండా చర్యలు