hyderabadupdates.com movies గోల్డెన్ గ్లామ్‌లో మెరిసిన నోరా ఫతేహీ!

గోల్డెన్ గ్లామ్‌లో మెరిసిన నోరా ఫతేహీ!

గోల్డెన్ గ్లామ్‌లో మెరిసిన నోరా ఫతేహీ! post thumbnail image

నోరా ఫతేహీ మళ్లీ తన గ్లామర్‌తో సోషల్ మీడియాలో హీటెక్కించింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఫ్యాన్స్‌కి కొత్త ఫీలింగ్ ఇచ్చాయి.

ఈ ఫోటోలలో నోరా స్టేజ్ సెట్‌అప్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. బ్లూ లైట్స్ మధ్య ఆమె లుక్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. గోల్డ్ కలర్ షిమ్మర్ క్రాప్ టాప్, లేయర్డ్ స్కర్ట్, బెల్ట్, బ్లాక్ బూట్స్‌తో నోరా స్టైల్ సింపుల్‌గా, కానీ స్ట్రాంగ్‌గా ఉంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ పోజింగ్ లేకుండా, నేచురల్‌గా ఉన్న ఈ లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఆమె హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చూస్తే మ్యూజిక్‌లో తానెంతగా లీనమై ఉందో అర్థమవుతోంది.

ఇక వర్క్ ఫ్రంట్‌లో నోరా త్వరలో తమిళ సినిమా ‘కాంచన 4’ లో నటిస్తోంది. ఈ మూవీలో ఆమె డ్యాన్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటాయో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Post

మ‌రో 30 రోజులే గ‌డువు.. జిల్లాల వ్యూహం ఏమ‌వుతుంది ..!మ‌రో 30 రోజులే గ‌డువు.. జిల్లాల వ్యూహం ఏమ‌వుతుంది ..!

రాష్ట్రంలో జిల్లాల విభజన, డివిజన్‌ల‌ విభజన, అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. అయితే, దీనికి సంబంధించిన సమయం మరో 30 రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 20 కల్లా

బోయపాటి లాజిక్కు.. బాలయ్య సూపర్ హీరోబోయపాటి లాజిక్కు.. బాలయ్య సూపర్ హీరో

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ సినిమాకు ఓపెనింగ్స్ పరంగా ఢోకా లేకపోయింది. ఈ చిత్రంలో యాక్షన్ ఘట్టాల విషయంలో ప్రేక్షకులు రెండు వర్గాలుగా