hyderabadupdates.com Gallery ఆ ముగ్గురు ఆట‌గాళ్లు ఇండియాకు కీల‌కం

ఆ ముగ్గురు ఆట‌గాళ్లు ఇండియాకు కీల‌కం

ఆ ముగ్గురు ఆట‌గాళ్లు ఇండియాకు కీల‌కం post thumbnail image

ముంబై : ఇండియ‌న్ క్రికెట్ కోచ్ సంజ‌య్ బంగ‌ర్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం ఇండియా టి20 టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడింది. వ‌రుస విజ‌యాల‌ను చ‌వి చూసింది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం కీల‌క‌మైన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది సూప‌ర్ – 8లో. అంచ‌నాలు భారీగా ఉన్నాయ‌ని, కానీ వాటిని తాము అందుకోలేక పోయామ‌ని అన్నాడు. ఎక్కువ‌గా తాము సంజూ శాంస‌న్, అభిషేక్ శ‌ర్మ బాగా రాణిస్తార‌ని ఆశించామ‌న్నాడు. కానీ వారు తీవ్ర నిరాశ‌కు గురి చేశాడ‌న్నారు సంజ‌య్ బంగర్. ఈ టి20 ప్రపంచ కప్‌లో భారతదేశం ప్రయాణంలో ముగ్గురు ఆట‌గాళ్లు అత్యంత కీలకం కానున్నార‌ని చెప్పాడు.
వారిలో ఇషాన్ కిష‌న్, సూర్య కుమార్ యాద‌వ్, జ‌స్ప్రీత్ బుమ్రా అని చెప్పాడు. త‌ను శుక్ర‌వారం జియో స్టార్ తో త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. టి20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌ను పునరావృతం చేస్తూ ఆదివారం అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్నారు. ‘ఫాలో ది బ్లూస్’లో మాట్లాడుతూ ఇంకా బ‌ల‌మైన జ‌ట్టుగా రూపొంద‌క పోవ‌డం ప‌ట్ల ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. భారతదేశం తప్పనిసరిగా ప్రత్యర్థులను బుల్డోజ్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నాడు. అయితే జ‌ట్టు నుంచి అత్యుత్త‌మ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇంకా రాలేద‌న్నాడు. ఆటగాళ్లు మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తున్న విధానం బాగుంద‌ని, కానీ శ‌ర్మ ఆట తీరు ఒకింత ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని అన్నాడు సంజ‌య్ బంగ‌ర్.
The post ఆ ముగ్గురు ఆట‌గాళ్లు ఇండియాకు కీల‌కం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజు శాంస‌న్ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ : గౌత‌మ్ గంభీర్సంజు శాంస‌న్ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ : గౌత‌మ్ గంభీర్

న్యూఢిల్లీ : భార‌త జ‌ట్టు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం పై ఆస‌క్తక‌ర వ్యాఖ్య‌లు చేశాడు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్. త‌ను జాతీయ మీడియా ఏఎన్ఐతో చిట్ చాట్ చేస్తూ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ప్ర‌శంస‌లు

Suresh Kumar: ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గా మారిన బీజేపీ ఎమ్మెల్యేSuresh Kumar: ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గా మారిన బీజేపీ ఎమ్మెల్యే

    బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురేష్‌ కుమార్‌ మంగళవారం ట్రాఫిక్‌ పోలీస్‌ అవతారమెత్తారు. బెంగుళూరు నగరంలోని భాష్యం సర్కిల్‌ దగ్గర రెండు గంటలపాటు ట్రాఫిక్‌ పోలీస్‌గా విధులు నిర్వహించారు. బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు ప్రారంభించిన ‘ట్రాఫిక్‌ కాప్‌

Kerala Government Honours Mohanlal for Dadasaheb Phalke AwardKerala Government Honours Mohanlal for Dadasaheb Phalke Award

Veteran actor Mohanlal was felicitated by the Kerala government in a grand ceremony held at the Central Stadium in Thiruvananthapuram, following his recent recognition with the prestigious Dadasaheb Phalke Award.