hyderabadupdates.com Celeb Gallery ఓజీ..ఓటీటీ డేట్ ఫిక్స్!

ఓజీ..ఓటీటీ డేట్ ఫిక్స్!

ఓజీ..ఓటీటీ డేట్ ఫిక్స్! post thumbnail image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలె ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం మిశ్రమ రివ్యూలు వచ్చినా వసూళ్లలో మాత్రం జోరు చూపింది.

ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమానే థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూడవచ్చు. ఈ చిత్రం నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత, 2025 అక్టోబర్ 23న OTTలో విడుదల కానుంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి విక్రయించబడ్డాయని, ఆ కారణంగానే నిర్మాతలు ప్రధాన మల్టీప్లెక్స్‌లలో హిందీ థియేట్రికల్ విడుదలను వదిలేశారని సమాచారం. నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ, పరిశ్రమలోని నివేదికలు “దే కాల్ హిమ్ OG” ఈ నెలాఖరులో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

The post ఓజీ..ఓటీటీ డేట్ ఫిక్స్! appeared first on Adya News Telugu.

Related Post